E-Paper
Advertisement

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదు.. మరో రెండు పర్యాయాలు మాదే అధికారం : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదు.. మరో రెండు పర్యాయాలు మాదే అధికారం : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, వచ్చే రెండు పర్యాయాలు కూడా పార్టీయే అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉన్నదన్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87.5 శాతం టికెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని చాటుకుందన్నారు.

Also Read:Balka Suman: బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా ఉస్మానియాలో సెగలు.. రేవంత్, వివేక్ దిష్టిబొమ్మల దహనం

94 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం

Advertisement

క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని, దాదాపు 67 శాతం బీసీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారని ఆయన పేర్కొన్నారు.సీట్ల కేటాయింపు పూర్తిగా సర్వేల ఆధారంగా, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల పనితీరును బట్టే ఉంటుందని సీనియర్ నేత జీవన్ రెడ్డికి సూచించారు.​పాలనపై ప్రజామోదం​రాష్ట్రంలోని 94 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఇస్తున్న మద్దతుకు నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌లో ఐదు సీట్లలో ఎంఐఎం అభ్యర్థులపై గెలవడం విశేషమని, మేయర్ పదవి దక్కితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న కార్పొరేటర్ల ఆలోచనను ఆయన స్వాగతించారు.

​ఏఐసీసీ సమీక్షలు

జరగబోయే కీలక సమావేశంలో అన్ని రాష్ట్రాల పనితీరుపై ఏఐసీసీ సమీక్ష నిర్వహించనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష పూర్తయిందని, పార్టీ నిర్మాణం, సంక్షేమ అజెండాపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులపై పీసీసీ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Also Read: AP Politics: మన్యంలో కలహాభోజనుడు.. జిల్లాపై పట్టుకోసం పావులు కదుపుతున్న ఘనుడు..?

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×