E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

Bandi Sanjay: భాజాప్తా చెబుతున్నా.. హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగరేస్తాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్
Telangana Municipal Elections: కరీంనగర్ కార్పొరేషన్ కాషాయమయం.. ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి
Telangana Municipal Elections: మున్సి పోరులో కమలం ఢీలా.. జాతీయ నేతల ప్రచారం పనిచేయలేదా?

Telangana Municipal Elections: మున్సి పోరులో కమలం ఢీలా.. జాతీయ నేతల ప్రచారం పనిచేయలేదా?

Telangana Municipal Elections:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించిన కమలనాథులకు క్షేత్రస్థాయి ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అన్న చందంగా పార్టీ పరిస్థితి తయారైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోవడంతో పార్టీ కేడర్‌లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే.. ఏకంగా […]

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. 83 స్థానాల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా
BRS Party: కార్పొరేషన్లపై ఎగరని గులాబీ జెండా.. 17 మున్సిపాలిటీలకే పరిమితం!

BRS Party: కార్పొరేషన్లపై ఎగరని గులాబీ జెండా.. 17 మున్సిపాలిటీలకే పరిమితం!

BRS Party:  మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party:) సర్వశక్తులు ఒడ్డింది. కానీ గెలుపు ముగింట బోల్తాపడింది. కేవలం 17 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితం అయింది. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా ఒక్క కార్పొరేషన్ లో విజయం సాధించలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ చార్జులపై వ్యతిరేకతతోనే గులాబీ ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీల్లో జరుగుతున్న జాప్యాన్ని వివరించినా ఓటర్లు విశ్వసించలేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని 116 […]

Jangaon Municipality: జ‌న‌గామ‌లో హంగ్‌.. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాలు.. ఇండిపెండెంట్లే కింగ్ మేక‌ర్లు
Medchal Municipal Results: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. మొత్తం 24 వార్డుల ఫలితాలు వెల్లడి!

Medchal Municipal Results: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. మొత్తం 24 వార్డుల ఫలితాలు వెల్లడి!

Medchal Municipal Results: స్వేచ్ఛ బ్యూరో, మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధిపత్యం సాధించింది. మొత్తం 24 వార్డుల ఫలితాలు వెలువడగా బీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. వివరాల ప్రకారం, బీఆర్‌ఎస్ పార్టీ 14 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 9 వార్డులు, బీజేపీ 1 వార్డు గెలుపొందాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మున్సిపాలిటీ పగ్గాలు దక్కించుకోవడంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఎన్నికల […]

Gadwal Municipality Results: మున్సిపల్ పీఠం కోసం మొదలైన రాజకీయ చదరంగం.. ఆ ముగ్గురు కౌన్సిలర్లే గేమ్ చేంజర్లు!
Telangana Govt: పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. డిప్యూటేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
HYDRA: ఫైర్ సేఫ్టీపై హైడ్రా త‌నిఖీలు ముమ్మరం.. ప్రమాదాల నివారణ కోసం త‌ప్ప‌కుండా ఈ జాగ్రత్తలు పాటించాలి!
Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

Telangana Govt: మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలతో అర్హులైన వారికి సరుకులు అందజేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఏయే ప్రాంతాలకు అందడం లేదు. ఎంతమంది అర్హులున్నారనే వివరాలను సేకరించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లి అందజేయాలని భావిస్తుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ లో అందజేయాలని భావిస్తుంది. అందుకు ప్రతి ఏటా 4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. గర్భిణులకు, చిన్నారుల్లో పోషకాహార లోపంతో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో […]

Huzurabad Municipal: హుజురాబాద్ మున్సిపల్ కౌంటింగ్‌లో షాకింగ్ సీన్.. ఉద్యోగులు వేసిన ఓట్లు చెత్త బుట్టలోకే!

Huzurabad Municipal: హుజురాబాద్ మున్సిపల్ కౌంటింగ్‌లో షాకింగ్ సీన్.. ఉద్యోగులు వేసిన ఓట్లు చెత్త బుట్టలోకే!

Huzurabad Municipal: హుజురాబాద్, స్వేచ్ఛ: అక్షరాస్యులు, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోస్టల్ ఓట్ల లెక్కింపులో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఎంతో జాగ్రత్తగా, నిబంధనల ప్రకారం వేయాల్సిన పోస్టల్ ఓట్లను నిర్లక్ష్యంతో తప్పుగా వేయడం వల్ల అవి చెల్లకుండా పోయాయి. మున్సిపాలిటీలోని 30 వార్డుల పరిధిలో మొత్తం 241 పోస్టల్ ఓట్లు పోలవగా, అందులో 20వ వార్డు […]

Medchal Municipal Results: ఎల్లంపేట మున్సిపల్‌లో బీఆర్‌ఎస్ ముందంజ.. తుది ఫలితాలపై ఉత్కంఠ!
GHMC: మూడు కార్పొరేషన్లలో అధికారుల కొరత..  డబుల్ బాధ్యతలతో బేజారవుతున్న ఆఫీసర్లు

GHMC: మూడు కార్పొరేషన్లలో అధికారుల కొరత.. డబుల్ బాధ్యతలతో బేజారవుతున్న ఆఫీసర్లు

GHMC:  దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా కొనసాగిన (GHMC)జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినా, మూడు కార్పొరేషన్లలో ఆఫీసర్ల కొరత కొనసాగుతుంది. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న జీహెచ్ఎంసీలో ఈ సమస్య చాలా తీవ్రంగా కన్పిస్తుంది. మూడు కార్పొరేషన్ల విభజనలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే సుమారు 700 మంది వివిధ క్యాటిగిరీల అధికారులు, సిబ్బందిలో అదనంగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటి వరకు 603 […]

Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో లబ్ డబ్ నెలకొంది. గెలుస్తామా? లేదా? ఓటర్లు ఎటు ఓటు వేశారు.. ఫలితం ఎలా వస్తుందో.. లక్షలు ఖర్చుచేశాం.. ఎలా తీరుతాయనేది ఇప్పుడు వారిలో ఆందోళన స్టార్ట్ అయింది. కాలనీలవారీగా ఓటర్ లిస్టు, పోలైన ఓట్లతో బేరీజు వేసుకుంటూ సన్నిహితులతో చర్చిస్తున్నారు. పైకి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే లోలోన ఆందోళన చెందుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ముందస్తుగానే క్యాంపురాజకీయాలకు తెరదీశారు. అభ్యర్థుల్లో ఉత్కంఠ […]

Big Stories

×