BigTV English
CM Revanth Reddy: దిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ భేటీ, క్యాబినెట్ బెర్తులపైనా కీలక సమావేశం
S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు
GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్.వి.కర్ణన్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్టినాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌, విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మహిళా సంక్షేమ […]

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?
CM Chandrababu : ఎల్లుండి టీడీఎల్పీ భేటీ, క్యాడర్ బలోపేతంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
CM Nayab Singh Saini : మరోసారి హరియాణా సీఎంగా సైనీ, ప్రధాని మోదీ సమక్షంలో రేపే ప్రమాణస్వీకారం
Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు.. అధికారులకు క్లాస్
Devi Sri Prasad Event: దేవిశ్రీ ఈవెంట్ కోసం గచ్చిబౌలీ స్టేడియం ట్రాక్‌పై భారీ సెట్.. ప్రశ్నించిన ‘బిగ్ టీవీ’ ప్రతినిధిపై దౌర్జన్యం

Devi Sri Prasad Event: దేవిశ్రీ ఈవెంట్ కోసం గచ్చిబౌలీ స్టేడియం ట్రాక్‌పై భారీ సెట్.. ప్రశ్నించిన ‘బిగ్ టీవీ’ ప్రతినిధిపై దౌర్జన్యం

Gachibowli Stadium: సాక్షాత్తు సీఎం రేవంత్ ఆదేశాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతోంది. క్రీడలకు కేంద్రమైన గచ్చిబౌలీని ఆటలకు బదులు పాటల కార్యక్రమాన్ని వేదికగా మలచుకోడానికి అనుమతులు ఎలా ఇస్తారు? వేదికల నిర్మాణానికి ట్రాకులు తవ్వేయడం న్యాయమా? ఈ ప్రశ్నలు వేస్తోంది మరెవ్వరో కాదు.. అక్కడ నిత్య ప్రాక్టీస్ కోసం వచ్చే క్రీడాకారులు.. ప్రజలు. మరి, దీనికి అధికారులు ఏమంటారు? ఈ విషయాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం ఇవ్వలేని నిర్వాహకులు […]

Bhuma Akhila Priya Vs Jagan : అలా ఎలా కూర్చుంటావ్… మామ కోడళ్ల సవాల్, ప్రతి సవాల్
S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ
Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు

Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు

Priyanka Gandhi : ఎట్టకేలకు ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కేరళలోని వయనాడ్‌ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు తన అన్న రాహుల్ గాంధీ వదిలేసిన స్థానంలో చెల్లెమ్మ పోటీ చేయనుండటంతో కేరళ రాజకీయాలు సైతం కీలక మలుపు తీసుకోనున్నాయి. నెహ్రూ గాంధీ కుటుంబీకులు దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచే బరిలోకి దిగుతుండేది. […]

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?

FIR on KTR : మాజీ మంత్రి,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై  ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు పీఎస్’లో కేసు నమోదైంది. మూసీపై తీవ్ర ఆరోపణలు… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మూసీ ప్రాజెక్టు సుందరీకరణ, నదీ ప్రక్షాళనపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్రం సుగుణ కంప్లైంట్… ప్రభుత్వంపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నోరుపారేసుకుంటున్నారని, లేని పోని ఆరోపణలు చేస్తున్నారని […]

Air India Flight : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?
ED IN AP SKILL CASE : ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ కేసులోకి ఈడీ రంగప్రవేశం… రూ.23.54 కోట్లు సీజ్

Big Stories

×