BigTV English

CM Chandrababu : ఎల్లుండి టీడీఎల్పీ భేటీ, క్యాడర్ బలోపేతంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu : ఎల్లుండి టీడీఎల్పీ భేటీ, క్యాడర్ బలోపేతంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

TDLP Meeting By Cm Chandrababu : తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 18న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరుకానున్నారు.


ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు పెంపుదల గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చలు చేయనున్నారని తెలుస్తోంది.  ఇక పార్టీలో పదవులు లేకుండా పార్టీ కోసం క్యాడర్ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, పదవులు దక్కించుకున్న నాయకుల పనితీరుపైనా విశ్లేషణలు చేయనున్నారట.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×