E-Paper
Advertisement

Top Auto Rickshaw Models: బజాజ్ RE TO పియాగో Ape.. దేశంలో టాప్ ఆటో రిక్షాలు ఇవే!

Top Auto Rickshaw Models: బజాజ్ RE TO పియాగో Ape.. దేశంలో టాప్ ఆటో రిక్షాలు ఇవే!
Advertisement

Top Auto Rickshaw Models In India:  దేశీ మార్కెట్ లో పలు రకాల ప్యాసెంజర్ ఆటోలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. 2025లో CNG, పెట్రోల్, డీజల్ 3 వీలర్స్ ఆటోలు ఆధిపత్యం చూపుతున్నాయి. ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, ఎకో ఫ్రెండ్లీ ఫీచర్లు, సరసమైన ధరలు ఈ మోడల్స్‌ ను పాపులర్ చేశాయి. ప్రస్తుతం ఇండియాలోని టాప్ ఆటో మోడల్స్ ను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ Bajaj RE

ప్రస్తుతం ఇండియాలోని ఆటో రిక్షాల్లో  బ్రాండ్ లీడర్ గా కొనసాగుతోంది. CNG, పెట్రోల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2.3-3.5 లక్షలు ఉంటుంది. ఎక్కువ మైలేజ్ (40+ kmpl CNG), డ్యూరబుల్, మంచి సర్వీస్ నెట్వర్క్ ను కలిగి ఉంటుంది. అత్యధిక సేల్స్, డ్రైవర్ల ఫేవరెట్ గా కొనసాగుతోంది.

⦿ Piaggio Ape City / Ape E-City

Advertisement

ఎలక్ట్రిక్ వేరియంట్ (Ape E-City)లో టాప్ సెల్లర్ గా కొనసాగుతోంది. ధర రూ. 2.5-4 లక్షలు (ఎలక్ట్రిక్ 150+ km రేంజ్) ఉంటుంది. స్వాపబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, మంచి కంఫర్ట్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో లీడర్ గా కొనసాగుతోంది.

⦿ TVS King Deluxe

ఈ ఆటో కూడా CNG, పెట్రోల్, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 2-3 లక్షలు ఉంటుంది. పవర్‌ ఫుల్ ఇంజన్, మంచి హ్యాండ్లింగ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కంఫర్ట్, పెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ ఉంటుంది.

Advertisement

Read Also: బజాజ్ TO పియాగో.. 2026లో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!

⦿ Mahindra Alfa / Treo

ఈ కంపెనీకు చెందిన Treo ఎలక్ట్రిక్ వేరియంట్ పాపులర్. 150+ km రేంజ్ అందిస్తుంది. ధర రూ. 2.8-4 లక్షలకు లభిస్తుంది. హై రేంజ్, డ్యూరబుల్ బిల్డ్ ఫీచర్లు ఉంటాయి. మహీంద్రా రిలయబిలిటీ, ఎలక్ట్రిక్‌లో స్ట్రాంగ్ గా కొనసాగుతోంది.

Read Also: అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్కూటర్లు ఇవే, నెంబర్ వన్ ఏదంటే?

⦿ Atul Auto Rik / Elite

ఈ ఆటో రిక్షా CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ.1.9-3 లక్షలు ఉంటాయి. సరసమైన, మంచి మైలేజ్ ఉంటుంది. బడ్జెట్ ఆప్షన్ కారణంగా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ మోడల్స్ లో Treo, Ape E-City, Bajaj RE EV  టాప్ లో ఉన్నాయి. రన్నింగ్ కాస్ట్ తక్కువ,  సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. ధరలు ఒక్కో రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

Read Also:  క్రేజీ ఎలక్ట్రిక్ SUV స్కూటర్.. అదిరిపోయే లుక్, ఆహా అనిపించే ఫీచర్లు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×