E-Paper
Advertisement

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందా?

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందా?
Advertisement

US Tour: అమెరికా పర్యటనకు కేంద్రం నో చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ కు దిగారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం.. యువతకు అవకాశాలు కల్పించడం.. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం తప్ప తన టూర్‌లో ఇంకేం ఉందని ప్రశ్నించారు. అలాంటి పర్యటనకు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించడం ఎందుకని నిలదీశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగ్గట్లుగా లేని కొన్ని కార్యక్రమాల కారణంగానే పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని కేంద్రం చెబుతోంది.

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×