E-Paper
Advertisement

కేంద్రం మాస్టర్ ప్లాన్.. ప్రోరోగ్ పరేషాన్

కేంద్రం మాస్టర్ ప్లాన్.. ప్రోరోగ్ పరేషాన్
Advertisement

Parliament Prorogation: ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా 2 నుంచి 4 రోజుల్లోనే ప్రోరోగేషన్ అవుతుంది. కానీ ఇప్పటికీ అధికారికంగా నోటిఫికేషన్ రాలేదు. అమిత్‌షా 2/3 మెజార్టీ కోసం స్కెచ్ వేస్తున్నారా అన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్‌ను సీట్ల పెంపుతో లింక్ చేసిన బిల్లు ఏప్రిల్‌లో 2 బై 3 మెజార్టీ లేకుండా ఓడిపోయింది. 2029 ఎన్నికలకు ముందు అమలు చేయాలన్న టార్గెట్‌తో మళ్లీ ప్రయత్నాలు ఉన్నట్లు ఊహాగానాలైతే ఉన్నాయ్. దక్షిణ రాష్ట్రాలు సీట్ల తగ్గింపు భయంతో వ్యతిరేకిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రత్యేక సమావేశాలు పెడుతారా? లేక ఇది కేవలం పొలిటికల్ గేమా? ఏం జరగబోతోంది?

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×