John Pierpont Morgan: ఒక మనిషి చనిపోయినప్పుడు యూయాక్స్ టాక్స్ ఎక్సేంజ్‌ని రెండు గంటల వరకు క్లోజ్ చేసేశారు. అదే మనిషి యూఎస్ ఆర్మీని మోసం చేశాడు. సెంట్రల్ బ్యాంక్ ఫినాన్షియల్ కూడా హెల్ప్ చేశాడు. జేపీ మోర్గాన్ లైఫ్‌తో పాటు.. ఆయన చేసిన మోసాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం.
జేపీ మోర్గాన్ అసలు పేరు జాన్ పియర్ పాయింట్ మోర్గాన్. ఈయన అమెరికాలోని కనెక్టీకట్‌లో 1837లో ఒక రిచ్ ఫ్యామిలీలో జన్మించారు. ఆయన ఫాదర్ బ్యాంకర్. అయితే19 సంవత్సరాల వయసులో జేపీ మోర్గాన్ తన ఫాదర్ కంపెనీలోనే క్లర్క్ లాగా జాబ్‌ను సంపాదించారు. అదే టైమ్‌లో తన ఫాదర్, ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా యూరోప్‌కి వెళ్లాల్సి వచ్చింది. ప్రతి వారం కూడా జేపీ మోర్గాన్ తన ఫాదర్‌కి లెటర్ రాసేవారు. ఈ లెటర్‌లో యూఎస్ రాజకీయ పరిస్థితి, ఎకానమీని బేస్ చేసుకుని ఉండేవి. అయితే ఒకరోజు జేపీ మోర్గాన్ తన పనిలో భాగంగానే ఒక షిప్ కెప్టెన్‌ని కలుస్తారు. ఆ టైమ్‌లో ఆ షిప్ కెప్టెన్ కాఫీ బీయింగ్స్‌ని అమ్ముతూ ఉంటాడు. అది కూడా చాలా తక్కువ ప్రైజ్‌కి. కానీ ఎవరూ కూడా ఆ కాఫీ బీయింగ్స్‌ను కొనే సాహసం చేయరు. అప్పుడే జేపీ మోర్గాన్ ఆ కాఫీ బీయింగ్స్‌తో ఒక బిజినెస్ మాడ్యూల్ని అనుకుని.. వాటన్నిటిని కొని ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ చేస్తారు. కానీ ఈ రిస్క్ తీసుకుని నైజం తన ఫాదర్ స్టీవ్‌కి అస్సలు నచ్చదు.
అప్పుడే జేపీ మోర్గాన్ రియలైజ్ అయ్యారు. ఒకవేళ తన గనుక ఫాదర్‌తో ఉంటే.. తన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. తన సలహాలకు ఎటువంటి వాల్యూ ఉండవని.. కాబట్టి జేపీ ఓ కొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఒక కొత్త ఫామ్‌ని కూడా 1861 ఆయన స్టార్ట్ చేశాడు. ఇంకా అదే టైమ్‌లో లాయట్స్ టీతో తనకు పరిచయం ఏర్పడింది. రైఫిల్ అడ్వాన్సిమెంట్ అనే కొత్త కాన్సెప్ట్ లాయట్సీ తనకు చెప్పాడు. ఇంకేముంది బిజినెస్ మాన్‌కి ఐడియా వచ్చింది. వెంటనే యూఎస్ ఆర్మీ దగ్గరికి వెళ్లిపోయి 5000 పనిచేయని రైఫిల్స్ ని 5.50 డాలర్స్‌ని కొనుక్కోని వస్తాడు. ప్రతీ రైఫిల్ కి కూడా సెవన్ సెంట్స్ మాత్రమే ఖర్చు పెట్టి.. ఆ రైఫిల్‌ను అడ్వాన్స్ మోడల్‌గా చేసి, మళ్లీ యూఎస్ ఆర్మీకి ఒక్కొక్క రైఫిల్‌ని 22 డాలర్స్‌కి అమ్మెస్తాడు.
బిజినెస్ బాగుంది అనుకుంటున్నారా.. కానీ బ్యాక్ ఫైర్ అయ్యింది. అక్కడ రైఫిల్స్ అన్ని మిస్ ఫైర్ అయ్యి సోల్జర్స్‌కి గాయాలు అయ్యాయి. అయితే అమెరికా ప్రజలందరూ కూడా దేశ ద్రోహీ అంటూ జేపీ మోర్గాన్‌ని తిట్టడం స్టార్ట్ చేశారు. కానీ జేపీ మోర్గాన్ మాత్రం ఆగలేదు. 1893లో అమెరికాలోని అన్ని కంపెనీలు కూడా డిప్రెస్‌ను ఫేస్ చేస్తోంది. సో అదే టైమ్‌లో మోర్గాన్ ఏం చేశాడు. రైల్వే కంపెనీలో ఇన్వెస్ట్ చేసి.. 20 శాతం రైల్వే కంపెనీని తన అధీనంలోకి తీసుకున్నాడు. దీంతో మొత్తం 1900 మొత్తం 60k మైల్స్ అమెరికన్ రైల్ తన కంట్రోల్‌కి వచ్చేసింది.
థామస్ అల్వా ఎడిసన్ మనందరికి తెలుసు. అయితే మోర్గాన్‌కి థామస్ అల్వా ఎడిసన్‌తో కూడా పరిచయం ఉంది. వీళ్లద్దరు కలిసి అమెరికా బిగ్గెస్ట్ లెటర్ సిటీ కంపెనీని కూడా స్థాపించారు. ఇప్పటికీ అది పెద్ద కంపెనీగా కొనసాగుతూనే ఉంది.
Also Read: మరణించిన వ్యక్తి ఎన్నికల్లో విజయం.. అదెలా సాధ్యం? చరిత్రలో ఈ అరుదైన ఘటన గురించి తెలుసా?
మోర్గాన్ ఇప్పుడు నికోలస్ టెస్లాతో కనెక్ట్ అయ్యారు. ఈ గ్రూపులో లక్ష 50 వేల డాలర్స్‌ని ఇన్వెస్ట్ కూడా చేశారు. కానీ టెస్లా గ్రూపు ఎలక్ట్రిసిటీగా ఫ్రీగా సప్లై చేసే ప్లాన్‌లో ఉందని తెలుసుకున్న మోర్గాన్ ఏం చేశాడంటే.. వెంటనే ఈ ఫైనాన్షియల్ సపోర్ట్‌ను ఆపేశారు. అదే టైమ్‌లో టెస్లాకు సంబంధించిన రూమర్స్‌ను స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది టెస్లా డౌన్ ఫాల్ అక్కడి నుండి స్టార్ట్ అయింది. నికోలస్ టెస్లా ఒక హోటల్ రూమ్‌లో తన బ్యాంక్ బాలెన్స్‌ని జీరో అమౌంట్ పెట్టుకుని చనిపోయారు. మోర్గాన్ ఎంత సంపన్నుడంటే యూఎస్ సెంట్రల్ బ్యాంక్‌కి ఫైనాన్షియల్ హెల్ప్ చేసేంత.
అయితే ఒకరోజు మోర్గాన్ టైటానికి షిప్‌లో వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి షిప్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు. అదే టైమ్‌లో వైట్ స్టార్ లైన్ పేరెంట్ కంపెనీ ఓనర్ మన మోర్గానే. అయితే మోర్గాన్‌కి ఖచ్చితంగా టైటానిక్ షిప్ మునిగిపోతుంది అని తెలుసు కాబట్టి.. లాస్ట్ మినిట్‌లో వెళ్లలేదని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. ఇంకొక నిజం ఏంటో తెలుసా.. టైటానిక్ షిప్‌లో ప్రయాణించిన చాలా మంది మోర్గాన్ శత్రువులు కూడా ఉన్నారు.
అయితే మోర్గాన్ 1913లో చనిపోయారు. మరి టైటానిక్ మునిగిపోవడంలో నిజంగానే మోర్గాన్ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా..?