E-Paper
Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఏకగ్రీవాలకు చెక్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఏకగ్రీవాలకు చెక్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

Jagan Padayatra: ఎవరూ తగ్గొద్దు. ఎక్కడా వెనకడుగు వేయొద్దు. ఇదీ వైఎస్ జగన్ లేటెస్ట్ గా క్యాడర్ కు చెప్పిన మ్యాటర్. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ చాలా ఫోకస్డ్ గా కనిపిస్తున్నారు. అసలు ఏకగ్రీవం అన్న మాటే వినిపించొద్దన్నారు. కచ్చితంగా పోటీ చేసి గెలవాల్సిందే అని తాజాగా కామెంట్స్ చేశారు.

Also Read: అమెరికాలో ట్రంప్ గ్రాఫ్ సంచలన పతనం.. రాయిటర్స్-ఇప్సోస్ సర్వేలో షాకింగ్ నిజాలు!

పాదయాత్రతో జగన్‌..

Advertisement

జగన్ నోటి నుంచి మరో కీ కామెంట్ వచ్చింది. గతంలో పాదయాత్రతో అధికారాన్ని అందుకున్న జగన్‌.. అదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్‌ చేయాలని చేయాలనుకుంటున్నారు. త్వరలోనే పాదయాత్ర ఉంటుందని చెప్పడం ద్వారా పొలిటికల్ హీట్ పెంచారు. దానికంటే ముందు స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటితే.. అది జగన్‌కు పొలిటికల్‌ కమ్‌బ్యాక్‌కు తొలి సంకేతమవుతుందా? లేక కేడర్‌ బలం ఎంత ఉందో తేల్చే పరీక్షగా మారుతుందా? పాదయాత్రతో జగన్‌ ప్రజల నాడిని పట్టుకోగలరా? ఇలాంటివన్నీ ఇప్పుడు హాట్ డిబేట్ గా మారాయ్.

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×