E-Paper
Advertisement

అమెరికాలో ట్రంప్ గ్రాఫ్ సంచలన పతనం.. రాయిటర్స్-ఇప్సోస్ సర్వేలో షాకింగ్ నిజాలు!

అమెరికాలో ట్రంప్ గ్రాఫ్ సంచలన పతనం.. రాయిటర్స్-ఇప్సోస్ సర్వేలో షాకింగ్ నిజాలు!
Advertisement

Trump Approval: ట్రంప్‌ పాలనకు అమెరికన్లు షాక్‌ ఇస్తున్నారా? తాజా రాయిటర్స్‌-ఇప్సోస్‌ సర్వేలో ట్రంప్‌ అప్రూవల్‌ కేవలం 33 శాతానికి పడిపోయింది. 64 శాతం మంది ఆయన పనితీరుకు నెగెటివ్ మార్కులు వేశారు. ఇది రెండో టర్మ్‌లోనే అత్యల్ప రేటింగ్‌. ఇరాన్‌ యుద్ధం కొనసాగుతుండటం, గ్యాస్‌ ధరలు పెరగడం, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ భారంపై అమెరికన్లలో పెరుగుతున్న ఆందోళనలు ట్రంప్‌ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి.   .

Also Read: కాంగ్రెస్ గూటికి వెళ్లినా దక్కని బిల్లులు.. అసంతృప్తి జ్వాలల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు!

తాజా సర్వేలతో..

Advertisement

ఇక ఎకానమీ విషయంలోనూ డెమోక్రాట్లపై అమెరికన్ల నమ్మకం పెరుగుతున్నట్లు తాజా పోల్స్‌ చెబుతున్నాయి. మిడ్‌టర్మ్‌ ఎన్నికలకు టైం దగ్గరపడుతున్న వేళ రిపబ్లికన్లకు ఇదే అసలు టెన్షన్ గా మారింది. ట్రంప్‌ పాలసీలపై అనుకూల ఓటర్లలోనూ అసంతృప్తి పెరుగుతోందన్న విషయాలు తాజా సర్వేలతో బయటికొచ్చాయ్. సొంత పార్టీ లీడర్లే టెన్షన్ పడేలా పరిస్థితులు మారడానికి అసలు కారణం ఏంటి? పబ్లిక్ మూడ్ ఇలాగే ఉంటే రాబోయే ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ల పవర్ నిలబడుతుందా?

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×