BigTV English
Advertisement

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Mallika Sherawat in Bigg Boss 19 Show: త్వరలో హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ బుల్లితెరపై సందడి చేయబోతోంది. ఆగష్టు 24న ఈ షో గ్రాండ్ గా లాంచ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రకటిస్తూ విడుదల చేసిన టీజర్ ఈ షో మరింత బజ్ పెంచింది. దీంతో ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరూ? ఎలాంటి థీమ్ బిగ్ బాస్ 19ని తీసుకురాబోతున్నారని బుల్లితెర ఆడియన్స్ అంత అంచనాలు వేసుకుంటున్నారు. ఈ షో ప్రారంభోత్సవానికి ఇంక కొన్ని రోజులే ఉంది. దీంతో ఆడియన్స్ లో రోజురోజుకు క్యూరియాసిటి మరింత పెరుగుతుంది.


కంటెస్టెంట్స్ వీరేనా?

ముఖ్యంగా కంటెస్టెంట్స్ కి సంబంధించిన వార్తలు అభిమానుల్లో మరింత బజ్ పెంచుతోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ సీజన్ లో అడుగుపెడుతున్నట్టు కొంతకాలంగా బి టౌన్ లో ప్రచారం జరుగుతుందో. ఎంతోకాలంగా వెండితెరకు దూరమైన హాట్ బ్యూటీ మల్లిక షెరావత్ బిగ్ బాస్ 19వ సీజన్ లో సందడి చేయనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో మల్లిక చాలా కాలం తర్వాత తెరపై కనిపిస్తుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈసారి హౌజ్ లో వివాదాలు, గొడవలు, లవ్ ట్రాక్స్ తో పాటు గ్లామర్ షోకు కొదువ ఉండదని, మల్లీక హౌజ్ లో తన హాట్ నెస్ ఎలాంటి మంటలు రేపుతుందో చూసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ నెటిజన్స్ క్యూరియాసిటి చూపిస్తున్నారు.


కుర్రాళ్లకు పండగే

ముఖ్యంగా కుర్రాళ్లు ఈసారి బిగ్ బాస్ మేము కూడా చూస్తామని ఫిక్స్ అయిపోయారు. మల్లిక వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు యూత్ ని కూడా టీవీలకు కట్టిపడేయాలని ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం. కానీ, వారి అంచానాలను ఈ హాట్ బ్యూటీ తారుమారు చేసింది. కేవలరం రూమర్ తోనే షోపై అంత బజ్ పెంచిన మల్లిక .. సడెన్ గా బాంబు పేల్చింది. తాను బిగ్ బాస్ షోకి రావడం లేదంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. హాలో.. కొన్ని రూమర్స్ కి చెక్ పెట్టాలనుకుంటున్నా. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ షోకి నేను రావడం లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పటికీ ఈ షోకి రాను. ధన్యవాదాలు’ అని తెల్చేసింది.

Also Read: National Awards 2025: నేషనల్ అవార్డ్స్ ప్రకటన.. వీళ్లు అర్హులేనా? వారికి ఎందుకీ అన్యాయం.. మూడేళ్లుగా ఇదే రిపీట్

మల్లిక.. రామ్ కపూర్, రాజ్ కుంద్రాలు కూడా

ఇన్ గ్రామ్ స్టోరీలో ఆమె ఈ ప్రకటన చేసింది. దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. ఇక మల్లికతో పాటు రామ్ కపూర్, బోణీ కపూర్ మొదటి భార్య కూతురు, అర్జున్ కపూర్ సోదరి అన్షుల కపూర్, శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, మాజీ పైలట్ గౌరవ్ తనేజ్, జన్నత్ జుబైర్ (కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్), పూరవ్ ఝా (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్) లు కూడా బిగ్ బాస్ హిందీ 19వ సీజన్ లో కంటెస్టెంట్ అడుగుపెడుతున్నట్టు వార్తల వచ్చాయి. వీరిని బిగ్ బాస్ టీం సంప్రదించగా వారు ఆఫర ని రిజెక్ట్ చేశారట. వీరేవరు కూడా షో చేయడం లేదని స్పష్టం అవ్వడంతో కంటెస్టెంట్స్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో షో ప్రారంభం కాబోతోంది.. కానీ ఇంతవరకు కంటెస్టెంట్స్ కి సంబంధించి ఎలాంటి జాబితా బయటకు రాకపోవడం గమనార్హం.

Related News

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Bigg Boss: మితిమిరిన గొడవలు.. కొట్టుకున్న కంటెస్టెంట్స్, అసలేమైందంటే..

Bigg Boss 9 promo 2: రెబల్ గా సుమన్ శెట్టి.. సూపర్ పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్!

Big Stories

×