BigTV English

Bigg Boss 8 Telugu : అరె ఏంట్రా ఇది.. రియాలిటీ షోనా లేక లవర్స్ అడ్డానా.. మరో లవ్ స్టోరీ రీవిల్..

Bigg Boss 8 Telugu : అరె ఏంట్రా ఇది.. రియాలిటీ షోనా లేక లవర్స్ అడ్డానా.. మరో లవ్ స్టోరీ రీవిల్..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వారం అంతా ఎంత రచ్చ చేసిన పెద్ద పట్టించుకోని ఆడియన్స్ శనివారం, ఆదివారం ఎపిసోడ్ ల కోసం వెయిట్ చేస్తారు. నాగార్జున ఎంట్రీ నుంచి హౌస్ మెట్స్ కు ఇచ్చే క్లాసుల వరకు అన్ని ఆకట్టుకుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత ఎందుకు చెబుతున్నాము అనే డౌట్ వస్తుంది కదూ అవును.. అండి తాజాగా విడుదలైన ప్రోమో గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.. నాగార్జున ముందే హౌస్ మెట్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..


తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్స్ చాలా అందంగా రెడీ అయి కనిపిస్తారు. నాగార్జున అందరిని పలకరించిన తర్వాత ఈరోజు వైల్డ్ కార్డ్స్ లేకుండా చేసుకోవడానికి లాస్ట్ రోజు అని చెబుతాడు. ఆ తర్వాత అద్దాలను తీసుకొని వస్తారు. ఈ అద్దంలో మీరు ఎవరు మోహం చూపిస్తారు. ఎందుకు చూపించాలని అనుకున్నారనే విషయాన్ని చెప్పాలని చెబుతాడు. అందరు ఒక్కొక్కరు తమకు నచ్చని వ్యక్తిని పిలుస్తారు. మణికంఠ టార్గెట్ చేస్తూ మరోసారి విషం చిమ్మారు. ఇదే మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేకుండా చివరి రోజు అని హింట్ ఇచ్చారు నాగార్జున. ఆ తరువాత మిర్రర్ గేమ్ ఆడించారు. ఒక్కొక్కరు రెండేసి అద్దాలు తీసుకుని.. వాళ్లలో నెగిటివ్ పాజిటివ్‌లు చెప్పమన్నారు నాగ్. విష్ణు ప్రియ.. నిఖిల్‌ని అద్దంలో చూపించి చీఫ్ నుంచి దిగిపోయిన తరువాత చిన్న పిల్లోడిలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటుంది.

అలా ఒక్కొక్కరు ఒక్కోక్కరి పేరు చెబుతారు. అబద్దాలు సత్యవతి యష్మీ.. మరోసారి అది నోరా లేదంటే బోరా అన్నట్టుగా మళ్లీ అబద్దాలు ఆడింది. పృథ్వీ చీఫ్ అవ్వలేదని.. నబీల్ చీఫ్ అయ్యాడు దారుణంగా ఏడ్చింది. ఇక నబీల్ కూడా యష్మీ గురించి చెబుతాడు. అయితే మణికంఠ టాప్ ఓటింగ్‌లో ఉన్నాడని బిగ్ బాస్ చెప్పినప్పటి నుంచి.. అతన్ని ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అని సీతతో కలిసి గొంతు కలిపింది. ఇప్పుడు నాగార్జున ముందు కూడా.. ‘అందరూ అతను ఫీల్ అవుతున్నప్పుడు షోల్డర్ ఇస్తారుని అంటుంది ప్రేరణ ఇక


యష్మీ లవర్ గురించి అడుగుతాడు.. తన చేతి మీద ఉన్న టాటూ గురించి చెబుతుంది. లవ్ స్టోరీని రీవిల్ చేస్తుంది. హౌస్ లో ఉన్న దాదాపు అందరికీ లవ్ స్టోరీ ఉందని తెలుస్తుంది.. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×