BigTV English

Vishnu Priya : బిగ్ బాస్ హౌస్ లో కంట్రోల్ తప్పాను.. అప్పుడే అంతా పోయింది..

Vishnu Priya : బిగ్ బాస్ హౌస్ లో కంట్రోల్ తప్పాను.. అప్పుడే అంతా పోయింది..

Vishnu Priya : ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ కు కన్నడ సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక నబీల్, ప్రేరణ, అవినాష్ తర్వాత స్థానాల్లో నిలిచారు. కాగా విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరు భావించారు. కానీ ఆమె ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం విన్నర్ కన్నా ఎక్కువే సంపాదించింది.. విష్ణు ప్రియ గేమ్ ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఆమె పృథ్వి రాజ్ పై ఇష్టంపడటం ఆడియన్స్ కి నచ్చలేదు. దాంతో ఈమెను టాప్ 5 అనే దాంట్లో ఉంచకుండా తక్కువ ఓట్లతో హౌస్ నుంచి బయటకు 14 వారాలకే వచ్చేసింది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది..


అదేంటో ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరు భావించారు. కానీ ఆమె ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 14 మంది సెలెబ్స్ ని బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. వారిలో విష్ణుప్రియకు భారీ ఫేమ్ ఉంది.ఇక తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో నమ్మలేని నిజాలను బయట పెట్టింది. హౌస్ నుండి బయటకు వచ్చాక విష్ణుప్రియ మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ మేరకు కీలక కామెంట్స్ చేశారు. తన గేమ్ చూసి కొందరు సపోర్ట్ చేశారు. కొందరు విమర్శిచారని ఆమె అన్నారు. నాకు సీజన్ 3 నుండి బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది.. కాని కొన్ని కారణాలు వల్ల ఈ సీజన్ వరకు వెయిట్ చేసినట్లు చెప్పింది..

అంతేకాదు మరో బాంబ్ పెల్చింది.. నేను నాలాగే హౌస్లో ఉన్నాను. మా గురువు గారు సలహా మేరకే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళాను. ఈ మధ్య నాకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. నన్ను నేను ఎంత వరకు కంట్రోల్ చేసుకోగలనో తెలుగుకోవాలని వెళ్ళాను. కానీ చేసుకోలేక పోయాను బిగ్ బాస్ లో పీరియడ్స్ వచ్చిన టైమ్ లోనే అంతా పోయిందని చెప్పింది. ఆ టైం లోనే నేను కంట్రోల్ తప్పాను ఆ తప్పు అలా జరిగిపోయిందని క్లారిటీ ఇచ్చింది. పీరియడ్స్ టైం హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వలన కూడా నేను సరిగా ఆడలేదని, విష్ణుప్రియ చెప్పు కొచ్చింది కాగా ఈ సీజన్ కి విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈమె మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం భాగా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి, ఇక పృథ్వి తో లవ్ ట్రాక్ కేవలం హౌస్ వరకే.. ఇప్పుడు మళ్లీ అలాంటి టాపిక్ అయితే తీసుకు రాలేదు..


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×