BigTV English

Bigg Boss Elimination: బిగ్ బాస్ లీక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss Elimination: బిగ్ బాస్ లీక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss Elimination: తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న వరల్డ్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికి తెలుసు.. తెలుగులో 8వ సీజన్ ప్రసారం అవుతుంది. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో తొమ్మిదోవ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు బయటకు వెళ్తారు. జనాలు ఎవరిని డేంజర్ జోన్లో పడేశారు అనేది హాట్ టాపిక్ అవుతుంది. ఇక అప్పుడే వీకెండ్ కూడా వచ్చేసింది. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ జనాలు ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఓట్లు ఎవరికీ తక్కువ పడ్డాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


ఇక బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్‌లో గౌతమ్, యష్మీ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ ఉన్నారు. బిగ్ బాస్ 8 తెలగు 9వ వారం నామినేషన్స్ ఒక్క సోమవారం మాత్రమే జరిగాయి. నామినేషన్స్ అంతా విష్ణుప్రియ చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. విష్ణుప్రియ నామినేట్ చేసిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి మరో గేమ్ పెట్టాడు. దాంతో వీరంతా నామినేషన్స్‌లోకి వచ్చారు.. ఆ తర్వాత అందరు విష్ణు ప్రియకు దూరం అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే యాంటిగా మారిపోయింది. ఇక గత మూడు రోజుల నుంచే నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. వాటిలో మొదటి రోజు నుంచి యష్మీ గౌడ టాప్‌లో కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడు. తన స్టైల్ గేమ్‌తో బాగానే ఆకట్టుకుంటున్నాడు గౌతమ్. మూడో ప్లేస్‌లో టేస్టీ తేజ, నాలుగో స్థానంలో హరితేజ, ఐదో స్థానంలో నయని పావని ఎప్పటిలా అలాగే ఉన్నారు. అంటే, ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌లో ఉన్నది హరితేజ, నయని పావని..

మరి వీరిద్దరిలో నయని డ్యాన్స్ లు బాగా వేస్తుంది. ఆట ఆడక పోయిన వీకెండ్ ఎపిసోడ్ లో ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. దాంతో ఈ వారం కూడా సేవ్ అవుతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. బిగ్ బాస్ ఓటింగ్‌లో పెద్దగా మార్పు లేకపోవడం, నయని పావని గేమ్ ఆడిన గెలవకపోవడంతో ఆమెకు ఓట్లు పడలేదని తెలుస్తోంది. టాస్క్‌ బాగా ఆడిన సొంత టీమ్ నుంచి సరైన గుర్తింపు రావట్లేదని తెగ ఏడ్చేసింది. దానికి ఫిదా అయిన పృథ్వి ఓదారుస్తాడు.. ఆమెకు సపోర్ట్ గా ఉంటాడు. అది చూసిన విష్ణు పృథ్వికి వార్నింగ్ ఇస్తాడు. ఆమె ఓటింగ్‌లో మార్పు లేకుండా పెరగకపోవడంతో బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నయని పావని ఎలిమినేట్ కానుందని సమాచారం. మరోవైపు హరితేజ తన పాప కోసం వెళ్ళనుందని టాక్ వినిపిస్తుంది. మరి ఎవరిని బిగ్ బాస్ బయటకు పంపిస్తాడో చూడాలి..


Related News

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Bigg Boss 9 Promo: మళ్లీ నోరు జారిన హరిత హరీష్.. ఈసారి బ్యాండ్ బాగానే!

Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Bigg Boss 9: సంజన పోపు ఘాటు దెబ్బకు తనూజ అవుట్.. మాస్క్ మ్యాన్ సైలెంట్ కౌంటర్..

Big Stories

×