BigTV English

Bigg Boss season 9 Day 2: షాంపూ కోసమో సబ్బు కోసమో, మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి

Bigg Boss season 9 Day 2: షాంపూ కోసమో సబ్బు కోసమో, మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి

Bigg Boss season 9 Day 2: చాలామంది తెలుగు వీక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైపోయింది. కొంతమంది సెలబ్రిటీస్ ఇంకొంతమంది సామాన్యులతో ఈ షో మొదలైంది. ఈ షో కి కూడా ముందు జరిగిన సీజన్స్ లాగానే విపరీతమైన ఆదరణ లభిస్తుంది. వాస్తవానికి ముందు చూస్ కంటే కూడా ఈ షో కి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో లో రెండో రోజు కూడా మొదలైంది.


బిగ్ బాస్ షో విషయానికి వస్తే ఎవరికి ఎందుకు కోపం వస్తుందో ఎవరు ఊహించలేరు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో గుండు అంకుల్ అన్నందుకు హరీష్ ఇమ్మానుయేల్ పై విపరీతమైన ఫైర్ అయిపోయారు. అలానే డే 2ఎపిసోడ్ లో సబ్బు షాంపు కోసం గొడవలు మొదలయ్యాయి.

మీలో మీరు కొట్టుకు చావండి 

బుజ్జిగాడు సినిమా ఫ్రేమ్ సంజన కండిషనర్ మరియు షాంపూ బాత్రూంలో మర్చిపోయింది. అయితే బాత్రూం క్లియర్ గా ఉంచే పనిని ఫ్లోరసైనికి అప్పచెప్పారు. అయితే సంజన కండీషనర్ మరియు షాంపూ గురించి మర్చిపోయిన ప్రస్తావనను ఫ్లోరోసైని సంజనకు తెలియజేశారు. అయితే అవి బేసిక్ నీడ్స్ కదా అక్కడే ఉండాలి అంటూ సంజన ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది.


ఇంతలో దమ్ము శ్రీజ వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది వీరిద్దరి మధ్య బీభత్సమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది అని చెప్పాలి. మామూలుగా మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఆ స్థాయికి ఎందుకు తీసుకెళ్లారు అనేది ఎవరికీ అర్థం కాని విషయం.

అది పెద్ద సైకో 

అయితే దమ్ము శ్రీజ సంజనా తో మాట్లాడుతున్న తరుణంలో అనవసరమైన టాపిక్ ని ఎక్కువగా లాగుతున్నారు. కేవలం ఫుటేజ్ కోసం ఇదంతా చేస్తున్నారు అని దమ్ము శ్రీజ అంది. అయితే అదే విషయాన్ని పట్టుకొని సంచన ఇమ్మానియేల్ తో కూర్చొని ఇది పెద్ద సైకో అని దమ్ము శ్రీజను ఉద్దేశిస్తూ చెప్పింది. ఇక్కడ ఆచరికరమైన విషయం ఏమిటి అంటే ఇమ్మానియేల్ తనకి కాంపిటేటర్ గా దమ్ము శ్రీజను ఫీలయ్యాడు. డైరెక్ట్ గా ఇమ్మానియేల్ తోనే సంజన ఆ మాట చెప్పింది. ఇది యాదృచ్ఛికము, స్క్రిప్ట్ అని తెలియదు కానీ ఇమ్మానియేల్ తో మాత్రమే ఎందుకు చెప్పింది అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం.

Also Read: Bigg Boss 9 Day 2 : రీతూ లవ్ ట్రాక్ సెట్ అయిపోయింది, ముందు ముందు వీళ్ళిద్దరూ ఇంకేం చేస్తారో

Related News

Bigg Boss 9 Telugu Day 2: బ్యాక్ బిచ్చింగ్ లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్, నామినేషన్ లో టార్గెటైన ‘బుజ్జిగాడు‘ భామ

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ సెలబ్రిటీల నుంచే.. వారిద్దరికే నెగిటివిటీ ఎక్కువ.. హౌజ్ వీడేది ఆమెనే!

Bigg Boss 9 Telugu: సంజనా మొండితనం.. దెబ్బకు లేడీ కంటెస్టెంట్స్ కి షాక్!

Bigg Boss 9 Telugu Day 2: బ్రేకింగ్.. హౌజ్ లో రితూ చౌదరికి తీవ్ర గాయాలు.. బయటకు రాక తప్పదా?

Bigg Boss 9 Remuneration : సెలబ్రిటీస్, కామనర్స్, హోస్ట్… ఒక్కొక్కరికి వారానికి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

×