BigTV English
Advertisement

Bigg Boss : బిగ్‌బాస్‌ తనూజపై మాజీ కంటెస్టెంట్స్‌ యష్మీ, శ్రీసత్య ట్రోలింగ్‌.. వీడియో వైరల్‌!

Bigg Boss : బిగ్‌బాస్‌ తనూజపై మాజీ కంటెస్టెంట్స్‌ యష్మీ, శ్రీసత్య ట్రోలింగ్‌.. వీడియో వైరల్‌!


Yashmi Trolls on Bigg Boss 9 Tanuja: రోజురోజుకి బిగ్బాస్షో ఆసక్తి మారుతోంది. రీఎంట్రీ ఇచ్చిన భరణీ కూడా పర్మినెంట్హౌజ్మేట్ అయిపోయాడు. దీంతో షో మరింత రక్తికట్టిస్తుందని బిగ్బాస్ప్రియులంత అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బిగ్బాస్‌ 53 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో సీజన్విన్నర్ఎవరా అని పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది. ఈసారి పెద్దగా సెలబ్రిటీలు లేకపోవడం, కామనర్స్నుంచి రావడంతో సీజన్విజేతలు ఎవరనేది స్పష్టమైన క్లారిటీ రావడం లేదు. కానీ, చాలా మంది మాత్రం ఈసారి ట్రోఫీ తనూజదే అంటున్నారు.

టాప్ కంటెస్టెంట్ తనూజ

తెలుగు బిగ్బాస్చరిత్రలో ఇప్పటి వరకు లేడీ విన్నర్లేరు. బిగ్బాస్ఓటీటీ బిందు మాధవి గెలిచింది. కానీ, బిగ్బాస్షో ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్విన్నర్కాలేదు. కానీ, తనూజ ఆట తీరు ఈసారి లేడీ కంటెస్టెంటే బిగ్బాస్టైటిల్అంటూ సోషల్మీడియాలో చర్చిస్తున్నారు. హౌజ్లో తనూజ ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌, ఇతర హౌజ్మేట్స్తో తను ఉంటున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రమంలో ఆమెకు ఫాలోయింగ్కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం హౌజ్లో టాప్కంటెస్టెంట్స్లో తనూజ మొదటి స్థానంలో ఉంది. దీంతో ఈసారి విన్నర్తనూజ అనే ప్రచారం గట్టిగా సాగుతుంది. క్రమంలో తనూజకు నెగిటివిటీ కూడా పెరిగింది. ఆమె యాంటి ఫ్యాన్స్ఆమె ఆట తీరుని విమర్శిస్తూ తనూజని ట్రోల్చేస్తుంటారు.


ఈసారి విన్నర్ ఈమె

తాజాగా బిగ్బాస్మాజీ కంటెస్టెంట్యష్మి కూడా తనూజపై ట్రోలింగ్కి దిగింది. వీడియోని తమ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో షేర్చేయడంతో వైరల్అయ్యింది. ఇందులో శ్రీసత్య, యష్మీ స్విమ్మింగ్లో ఆడుతూ కనిపించారు. శ్రీసత్య యష్మిపై నీళ్లు.. అరే ఎంట్రా నువ్వు.. ముద్దు మాటలు చెప్పి నా చెవులో మందార పువ్వులు పెడుతున్నావ్‌. చీ ఆపేయ్రా. నాకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్‌. ఇది చూడండి ఫ్రెండ్స్ఇది (శ్రీ సత్య) ముద్దు మాటలు చెప్పి చెవులో మందారపువ్వులు పెడుతుంది అని అంటుంటే పక్కనే శ్రీ సత్య ఏడువు రా అంటూ కామెంట్స్చేసింది. వీడియోలో వారిద్దరి మాటలు వింటుంటే తనూజని టార్గెట్చేశారని అర్థమైపోతుంది. ప్రస్తుతం వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై తనూజ ఫ్యాన్స్మండిపడుతున్నారు.

Also Read: Bigg Boss 9 Ramya: హౌజ్‌లో డయోరియా, స్కిన్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డా.. అవేవి చూపించలేదు

యష్మిపై తనూజ ఫ్యాన్స్ ఫైర్

గత సీజన్లో సోనియా హౌజ్లోకి వచ్చి నిఖిల్ని బ్లేమ్చేస్తుంటే ఎంజాయ్చేసిన నీకు తనూజల స్టాండ్తీసుకునే అమ్మాయిలు ఎందుకు నచ్చుతారులే యష్మి. నువ్వు ఇంత చీప్గా ప్రవర్తిస్తావని అనుకోలేదు“,” తనూజ చూస్తే మీకు కుళ్లుఅంటూ కామెంట్స్చేస్తున్నారు. కాగా వారం నామినేషన్వీక్లో మనీష్వచ్చి కళ్యాణ్ని నామినేట్చేస్తూ.. నీకు అర్థం కావడం లేదుభయ్యా.. నీకు ముద్దు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందార పువ్వులు పెడుతున్నారుఅని చెప్పాడు. పాయింట్తోనే ఇప్పుడు యష్మి, శ్రీ సత్యలు తనూజపై ట్రోల్కి దిగారని రెగ్యులర్గా బిగ్బాస్చూసే ఆడియన్స్కి ఈజీ అర్థమైపోతుంది. కాగా యష్మి గతంలోనూ తనూజని ఉద్దేశిస్తూ పోస్ట్పెట్టింది. కేవలం పీఆర్ సపోర్టుతోనే తన ఆట కొనసాగుతుందంటూ పరోక్ష కామెంట్స్చేస్తూ పోస్ట్పెట్టింది. ఇప్పుడు నేరుగా ట్రోల్దిగింది.

Related News

Bigg Boss Telugu 9: సర్‌ప్రైజ్‌.. బిగ్‌ బాస్‌ షోలోకి రష్మిక మందన్నా!

Bigg Boss: ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Bigg Boss 9 Promo: ఏంటమ్మా ఆడడానికి రాలేదా.. మాధురికి ఇమ్ము పనిష్మెంట్.. షేమ్ లెస్!

Bigg Boss season 9 Day 53 : హౌస్ లో చపాతి పంచాయితీ, భరణి ను నిలబెట్టిన బంధం, పవన్ ను రిజెక్ట్ చేసిన శ్రీజ

Bigg Boss srija : బిగ్బాస్ మాస్టర్ ప్లాన్, ఆడియన్స్ కోరిక మేరకు ఆమెను ఇలా తీసుకొచ్చి అలా పంపించేసాడు

Bigg Boss 9 Ramya: హౌజ్‌లో డయోరియా, స్కిన్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డా.. అవేవి చూపించలేదు

Bigg Boss 9 promo: శ్రీజ వర్సెస్‌ భరణి.. రైట్‌ కలర్‌.. రైట్‌ పోజిషన్, ఈ పోరులో గెలిచిందేవరంటే!

Big Stories

×