BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ నుంచి మణికంఠ అవుట్.. ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ నుంచి మణికంఠ అవుట్.. ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 8 Telugu :  బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తిగా సాగుతుంది . వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది ఇంట్లోకి వచ్చారు .. ఆ తర్వాత ఒక్కో ఆట ఒక్కో ఫైట్ సీన్ ను తలపించింది. ఫిజికల్ టాస్క్ ల పేరుతో పెద్ద యుద్దాలు హౌస్ లో జరిగాయి . ఇక ఆరు వారాలకు ఆరుగురు ఎలిమినేట్అయ్యారు. ఇక ఏడోవారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి . మొన్నటివరకు స్ట్రాంగ్ గా ఉన్న మణికంఠ తనకు తానేబయటకు వెళ్తానని మొండికేసి చెప్పాడు . ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది . తన ఇష్టం అనుకున్నాడేమో ఇక చేసేది ఏమి లేకపోవడం బిగ్ బాస్ అతన్ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు . గతంలో ఉన్నంత యాక్టివ్ గా ఈ వారం లేడు. ఇది ముఖ్య కారణం కావొచ్చు .ఇక పోతే మణికంఠ ఏడోవారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు . అతను బిగ్ బాస్ నుంచి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


బిగ్ బాస్ హౌస్ లో కొందరికి సరిగ్గా ఫుడ్ పడక , సరిగ్గా నిద్ర లేకపోవడంతో అనారోగ్య సమస్యలు రావడం కామన్. ఇలా హెల్త్ బాగా లేక బయటకు రావడం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మొదటి సీజన్లో సంపూర్ణేష్ బాబు, నాలుగో సీజన్లో నోయల్ ఇలా హెల్త్ సమస్యలతో మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఈ సారి మణికంఠ హెల్త్ బాగానే ఉన్నా కూడా.. తనది తాను మొండిగా నిర్ణయించేసుకుని బయటకు వచ్చేశాడు.. అతను ఆలా అనడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఇప్పుడు అతని రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ మణికంఠ తన సొంత నిర్ణయంతో ఆటను మధ్యలోనే వదిలి బయటకు వచ్చేశాడు. స్టేజ్ మీదకు వచ్చిన మణికి బోట్ ఎక్కిస్తావ్.. ఎవరిని ముంచేస్తావ్ అనే టాస్క్ ఇచ్చాడు. దీంతో నయని గురించి మంచిగా చెప్పాడు. మణి మాటలకు నయని తెగ ఏడ్చేసి క్రై బేబీ ట్యాగ్‌ను అందుకుంది.

బయటకు వచ్చే ముందు హరితేజ , నయని, మెహబూబ్ లను సేవ్ చేసాడు. మరో నలుగురు ఇంప్రూవ్ అవ్వాలని ముంచేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలియదు.. ఆడియెన్స్ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చాను.. నా వల్ల కావడం లేదని బయటకు వెళ్తున్నా.. లవ్యూ ఫరెవర్ అంటూ ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు మణికంఠ. ఇప్పటి వరకు ఇంటి నుంచి బేబక్క, శేఖర్ బాషా, అభయ్, ఆదిత్య, నైనిక, సోనియా, సీతలు ఆడియెన్స్ ఓట్ల ద్వారా బయటకు వెళ్లారు. ఇక మణికంఠ హౌస్ లో కొనసాగాలని ఎంతగా కన్నీళ్లు పెట్టుకున్నాడో, ఇప్పుడు తనను తానే వెళ్లాలని అనుకోవడం విశేషం. ఇక మణికంఠ ఈ హౌస్ లో ఏడూ వారాలు ఉన్నందుకు ఎంత సంపాదించాడో అన్నది ఆసక్తిగా మారింది . మణికంఠ బిగ్ బాస్ లోకి రావడానికి వారానికి రూ . రూ. 1 . 20 లక్షలు తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . అంటే ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన మణికంఠ ఏడూ వారాలకు గాను రూ. 8.40  లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది. గట్టిగానే సంపాదించాడు. ఇక నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారో చూడాలి..


Tags

Related News

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Big Stories

×