BigTV English

Geethu Royal : గీతూ లైఫ్ లో కష్టాలు.. భర్తతో ఎందుకు విడిపోయింది..?

Geethu Royal : గీతూ లైఫ్ లో కష్టాలు.. భర్తతో ఎందుకు విడిపోయింది..?

Geethu Royal : తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొందరి పేర్లను అస్సలు మర్చిపోలేరు. అలాంటి వారిలో గీతూ రాయల్ ఒకరు.. ఈమె బిగ్ బస్ లోకి అడుగు పెట్టాక లైఫ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ లో టన యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన గీతు రాయల్ విన్నర్ గా బయటకు వస్తానని భావించారు కానీ ఆరువారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎంతగానే బాధ పడింది. అయితే చాలా మందికి తెలియని కొన్ని భయంకరమైన నిజాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ లో బయట పెట్టింది. ఆమె ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..


గీతూకు పెళ్లయిందా..?

జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమె బుల్లి తెరపై సందడి చేసింది.. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న గీతూ పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది. బిగ్‌బాస్‌ బజ్‌ చేసేటప్పుడు మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. తలను గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఈ లైఫ్ ఎందుకు చనిపోతే బాగుండు అని అనుకున్నా. టీవీ షోలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. నేను చనిపోయినప్పుడు కూడా కచ్చితంగా ఒక వీడియో చేసి చనిపోతానని తెలిపారు. నా మాటలు చాలా స్ట్రాంగ్ అనిపిస్తాయి. కానీ నిజానికి నేను చాలా వీక్ అని గీతూ అన్నారు. అందుకే ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేను అని అంటుంది.


భర్తతో విడాకులు నిజమేనా..?

నేను ఎన్నో షోలలో పాల్గొన్నాను. కొన్ని షోలకు హోస్ట్ గా కూడా చేశానని తాజా ఇంటర్వ్యూ లో బయటపెట్టింది. డెలివరీ బాయ్ నా చెప్పులు దొంగతనం చేశారని ఒక వీడియో చేసిన చాలా మంది నన్ను తిట్టారు నాపై చాలా నెగిటివ్ కామెంట్లు చేశారు. భర్త నుంచి విడాకులు తీసుకున్నానని వార్తలు వినిపించాయి. అందులో నిజం లేదు. ఫేక్ రూమర్స్ అస్సలు నమ్మకండి అంటూ విజ్ఞప్తి చేసింది. నా భర్త వికాస్ కలిసే ఉన్నామని తెలిపారు. అయితే మాకు ఇస్మార్ట్ జోడి అవకాశం వచ్చినప్పుడు నేను నా భర్త వికాస్ తో గొడవపడ్డాను గొడవ పడినప్పుడు తనతో మాట్లాడను ఇలా మాట్లాడనప్పుడు షో కి వచ్చి సంతోషంగా ఉన్నామని చెప్పలేము.. మొగుడు పెళ్ళాం అన్నాక గొడవలు కామన్. మాకు అంతే అంతకు మించి గొడవలు లేవు. అని గీతూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ఆ రూమర్స్ కు చెక్ పడింది. అయితే గీతూ ఈ మధ్య పెద్దగా ఎక్కడ కనిపించలేదు. బుల్లితెరపై గీతూ అంటే క్రేజ్ ఎక్కువే. ఇటీవల సోషల్ మీడియా లో ఎక్కువగా సందడి చేస్తుంది. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×