BigTV English

Bigg Boss Nainika : వామ్మో.. నైనిక లిస్ట్ లో ఇంతమంది బలి అయ్యారా? వెలుగులోకి ఒక్కొక్కటి..

Bigg Boss Nainika : వామ్మో.. నైనిక లిస్ట్ లో ఇంతమంది బలి అయ్యారా? వెలుగులోకి ఒక్కొక్కటి..

Bigg Boss Nainika : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు. ఊహించని సంఘటనలతో చూపించడంతో పాటు ఉత్కంఠను రేపే టాస్కులను పెడుతూ తెలుగు ప్రేక్షకులను మైమరపిస్తోన్న ఏకైక షోనే బిగ్ బాస్. దేశంలో ఎన్నో భాషల్లో వస్తున్నా ఇక్కడ మాత్రమే భారీ రేటింగ్‌ను అందుకుంటోన్న ఇది.. వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు నిర్వహకులు ఎనిమిదో సీజన్‌ను జరుపుకుంటుంది.. ఈ హౌస్ లోకి 14 మంది రాగా అందులో ఐదు వారాలకు గాను ఆరు మంది ఎలిమినేట్ అయ్యారు. వాళ్లలో ఢీ ఫేమ్ నైనిక కూడా ఉంది.. ఈమె ఐదో వారంలో తక్కువ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఐదు వారాలకు గట్టిగానే సంపాదించింది.


బిగ్ బాస్ లోకి ఢీ ఫేమ్ నైనిక ఎంట్రీ..

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి జరుగుతున్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లుగా ఎంటరయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులోకి ఢీ ఫేం నైనిక అనే అమ్మాయి కూడా అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిన ఆమె ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో నైనిక ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేసిందని చెప్పుకోవాలి. నైనిక బిగ్ బాస్ షోలోకి రాకముందే చాలా మందికి బుల్లితెరపై కనిపించింది. ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న ఒక డ్యాన్స్ షోలో ఒక సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ సమయంలోనే సాయి అనే డ్యాన్సర్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ కనిపించింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.


నైనిక ఇంతమంది బకరాలను చేసిందా?

ఢీ షో లో డ్యాన్సర్ గా పాల్గొన్న ఈమె ముగ్గురితో లవ్ ట్రాక్ నడిపిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తన అవసరానికి మాత్రమే వాడుకొనేది అని ఢీ లోని కొందరు ఓ సందర్భంలో చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే సాయి అనే డ్యాన్సర్ తో చివరగా లవ్ ట్రాక్ ను మెయింటైన్ చేసింది. వాళ్ల మధ్య ఏముందో తెలియదు కానీ షో నిర్వాహకులు చేసిన స్కిట్స్ మాత్రం బాగా పేలాయి. దాంతో పాప క్రేజ్ అమాంతం పెరిగింది. అయితే సాయిని డ్యాన్స్ కోసమే లవ్ చేసిందని టాక్. షో తర్వాత దూరం అయ్యింది. అలాగే ఓ ప్రముఖ మాస్టర్ కూడా ఆమె వల్ల బలయ్యాడట.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఆమె అకౌంట్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇది విన్న నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. చూడటానికి అమాయకురాలుగా ఉంది.. కానీ రియల్ గా ఇంత కర్ణింగ్ నా అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన నైనిక ప్రస్తుతం పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. అలాగే సోషల్ మీడియాలో లేటెస్ట్ లుక్ ఫోటోలను వదులుతు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక ఎలాంటి ఆఫర్స్ ఈమెను వరిస్తాయో చూడాలి..

Related News

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఏకంగా 12 రౌండ్లు గన్ షాట్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ లో తెలంగాణ పిల్ల.. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

Bigg Boss New Voice: బిగ్ బాస్‌నే మార్చిపడేశారు… వాయిస్ ఏంటి ఇలా ఉంది ?

Big Stories

×