BigTV English

Tasty Teja : వామ్మో.. టేస్టీ తేజా బిజినెస్ లు వింటే మైండ్ బ్లాకే..!

Tasty Teja : వామ్మో.. టేస్టీ తేజా బిజినెస్ లు వింటే మైండ్ బ్లాకే..!

Tasty Teja : టాలీవుడ్ కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో టేస్టీ తేజా ఒకడు.. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. సినీ సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఫుడ్ వీడియోస్ చేసేవాడు. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం నాలుగు భాషలకు సంబంధించి 150 కి పైగా యాక్టర్స్ తో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ ని నేను. డైరెక్టర్స్, యాక్టర్స్, కమెడియన్స్, సింగర్స్ తో అందరితో ఇంటర్వ్యూస్ చేశాడు.. అలా క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. ఇక బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. తన ఆటతో అందరిని మెప్పించాడు. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు.. ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ లను డెవలప్ చెయ్యాలని అనుకోని సక్సెస్ అయ్యాడని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


తేజా ఇండస్ట్రీ ఎంట్రీ..

మొదట జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో రానించాడు. కమెడియన్ గా ఫేమస్ అయ్యాడు. అలా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. తన ఆట, మాట లతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. అలా తన క్రేజ్ ను పెంచుకోవడంతో పాటుగా సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ప్రోఫిషినల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా కెరీర్ ను ముందుకు సాగించాలి అనుకున్నాడు. అలాగే బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. సక్సెస్ అయ్యాడు. ఈ సందర్బంగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన సక్సెస్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అసలు ఆయన ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం..


Also Read :నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. పొలిమేర హీరోయిన్ ఇంత భాదలో..

బిజినెస్ సీక్రెట్ ఇదే.. 

బిగ్ బాస్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న టేస్టీ తేజ.. ఇప్పుడు దానిని వినియోగించుకునే పనిలో పడ్డాడు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేశాడు.అందులో ఏం చెప్పాడంటే.. నన్ను ఇష్టపడే వాళ్లు కేవలం బిగ్ బాస్ షోలేనే కాకుండా బిజినెస్ పరంగా కూడా చాలా ఎంకరేజ్ చేశారు.. అలా ఇరానీ నవాబ్ అని ఫ్రాంచైజీ స్టార్ట్ చేశా. ఇప్పటి వరకూ 22 బ్రాంచ్‌లు ఓపెన్ అయ్యాయి. అసలు ఎవడన్నా తేజా గాడూ.. తేజా గాడ్ని నమ్మి అంతమంది ఇరానీ నవాబ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. అది మొత్తం ఆర్గానిక్ గా ఉంటుంది. అందుకే సక్సెస్ అయ్యింది. మరి కొద్ది రోజుల్లో మరో 3 బ్రాంచ్లను ఓపెన్ చేసి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నా అని చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరు ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఇప్పుడు యూకే, యూఎస్, దుబాయ్‌లలో కూడా ఇరానీ నవాబ్ టీ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నానంటు చెప్పాడు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం తేజా యూట్యూబ్ లో వీడియోలతో పాటుగా సినిమాల్లో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×