E-Paper
Advertisement

Amazon Prime Day 2024: ఐఫోన్లపై ఆఫర్ల జాతర.. ప్రైమ్ డేస్ 2024లో భారీ డిస్కౌంట్స్.. ఎప్పట్నుంచో చూస్తున్న వారికి ఇదో గుడ్‌న్యూస్..!

Amazon Prime Day 2024: ఐఫోన్లపై ఆఫర్ల జాతర.. ప్రైమ్ డేస్ 2024లో భారీ డిస్కౌంట్స్.. ఎప్పట్నుంచో చూస్తున్న వారికి ఇదో గుడ్‌న్యూస్..!
Advertisement

Huge Discount on iPhone 13, 14, 15 and 15 Plus in Amazon Prime Day 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ తరచూ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సేల్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంది. అలాంటిదే అమెజాన్ జూలై 20, 21 తేదీల్లో భారతదేశంలోని ‘ప్రైమ్ డే 2024’ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ సమయంలో కంపెనీ Apple iPhoneల కొనుగోలుపై భారీ తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ ముఖ్యంగా iPhone 13, iPhone 14, iPhone 15 కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లతో పాటు కంపెనీ ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లు, ICICI బ్యాంక్ క్రెడిట్ EMI లావాదేవీలు, డెబిట్ కార్డ్‌ల EMI లావాదేవీల ట్రాన్షక్షన్ల పై ఏకంగా 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అందువల్ల ఐఫోన్‌ను కొనుక్కోవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్న వారికి ఇదొక బెస్ట్ అవకాశం అనే చెప్పుకోవాలి.

iPhone 13

Advertisement

అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్‌లో Apple iPhone 13 రూ. 44,999 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఐఫోన్ 13 కోసం తమ పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.41,950 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఫోన్ రూ. 59,900కి రిటైల్ అవుతుంది. అదనంగా ఆసక్తిగల కొనుగోలుదారులు రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, పింక్, వైట్ కలర్ వేరియంట్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు.

iPhone 14

Advertisement

అలాగే iPhone 14 అమెజాన్ ప్రైమ్ డేస్‌ సేల్‌లో రూ.62,800 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14 కోసం తమ పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.41,950 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 79,900కి రిటైల్ అవుతుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఐఫోన్ 14ని బ్లూ, బ్లాక్, లిలక్, ఎల్లో, రెడ్, వైట్ కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: లక్కీ ఆఫర్.. ఐఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ ఎపుడు చూసుండరు!

iPhone 15

అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్‌లో iPhone 15 రూ.70,999 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఐఫోన్ 15 కోసం తమ పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.44,925 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.79,900కి రిటైల్ అవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు iPhone 15ని బ్లాక్, పింక్, గ్రీన్, బ్లూ, ఎల్లో కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

iPhone 15 Plus

iPhone 15 Plus ఫోన్ 128GB వేరియంట్ రూ.81,999 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ద్వారా రూ.41,950 తగ్గింపు పొందవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో రూ.89,900 ఫోన్ రిటైల్ అవుతుంది. కొనుగోలుదారులు దీనిని బ్లాక్, గ్రీన్, బ్లూ, పింక్, ఎల్లో కలర్ వేరియంట్‌లలో పొందవచ్చు.

Tags

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×