Tower Air Cooler: వేసవి కాలం వచ్చేసింది. టెంపరేచర్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వేడిని తట్టుకోలేక, అనేక మంది ఎయిర్ కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో, ఆఫీస్‌లో చల్లదనం కావాలంటే ఎయిర్ కూలర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది ఏసీ కంటే తక్కువ ఖర్చుతో, ఎక్కువ కూలింగ్ ఇస్తుంది. ప్రత్యేకంగా బడ్జెట్ ఫ్రెండ్లీ, పోర్టబుల్ మోడల్స్ మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
తగ్గింపు ధరతో
మంచి కూలింగ్, తక్కువ పవర్ వినియోగం, స్టైలిష్ డిజైన్ ఇవన్నీ కూలర్ల డిమాండ్‌ను పెంచుతున్నాయి. మీరు ఇంకా ఎయిర్ కూలర్ కొనలేదా? అయితే ఇప్పుడు మంచి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న ఓ కూలర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్‌లో ఎన్నో ఎయిర్ కూలర్లు ఉన్నా, బడ్జెట్ ఫ్రెండ్లీగా, మిమ్మల్ని తక్కువ ఖర్చుతోనే చల్లగా ఉంచేది.. క్యాండెస్ 12 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్ అని చెప్పవచ్చు. ఇది మంచి స్టైలిష్ డిజైన్, కూలింగ్, పోర్టబుల్ ఫీచర్లను కల్గి ఉంది.
ఈ కూలర్ స్పెషల్ ఫీచర్లు
-పోర్టబుల్ & టేబుల్‌టాప్ డిజైన్ – దీనిని రూంలో లేదా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తేలికగా మోసుకెళ్లొచ్చు.
-పవర్‌ఫుల్ బ్లోయర్ – మీకు క్షణాల్లో చల్లదనం అందిస్తుంది.
-12 లీటర్ల వాటర్ ట్యాంక్ – గంటల తరబడి నిరంతరాయ కూలింగ్.
-యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్ – సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు.
-ఎనర్జీ-ఎఫీషియంట్ – తక్కువ విద్యుత్తుతో ఎక్కువ చల్లదనం.
-స్టైలిష్ & మోడ్రన్ లుక్ – ఇంటి అలంకరణకు సరిగ్గా సరిపోతుంది.
హై-ఎఫీషియెంట్ కూలింగ్
ఇది చిన్నదైనప్పటికీ, మిక్రో బ్లోయర్ టెక్నాలజీతో వేగంగా గాలిని అందిస్తుంది. దీని 12 లీటర్ల వాటర్ ట్యాంక్ ద్వారా ఎక్కువ సమయం పాటు కూలింగ్ అందిస్తుంది. బాగా వేడిగా ఉన్నా కూడా వెంటనే చల్లదనాన్ని అందిస్తుంది.
పోర్టబులిటీ & కాంపాక్ట్ సైజ్
ఇది టేబుల్‌టాప్ డిజైన్‌తో వస్తుంది. అంటే చిన్నగానే ఉంటుంది. కానీ మిగిలిన పెద్ద కూలర్లలా అద్భుతమైన కూలింగ్ ఇస్తుంది. లైట్ వెయిట్‌గా ఉండటంతో ఇష్టమైన ప్రదేశానికి తరలించుకోవచ్చు.
Read Also: Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్.. .
పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ
ఈ ఎయిర్ కూలర్ అసలు ధర రూ.8,499 అయినప్పటికీ, మీరు ప్రస్తుతం దీన్ని ఫ్లిప్ కార్టులో కేవలం రూ.3,049కే కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు దీనిపై 64% డిస్కౌంట్ పొందవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
ఎకో-ఫ్రెండ్లీ & ఎనర్జీ సేవింగ్
ఇతర పెద్ద కూలర్ల కంటే తక్కువ పవర్ ఖర్చవుతుంది. దీని వాడకం వల్ల విద్యుత్తు బిల్లు ఎక్కువ అవ్వదు. అంతేకాదు, దీని వాడకం ఎకో-ఫ్రెండ్లీ కూడా.
ఈజీ టూ యూజ్ & మైంటెనెన్స్
సులభంగా నింపుకునే వాటర్ ట్యాంక్, క్లియర్ కంట్రోల్స్, తక్కువ మెంటెనెన్స్ అవసరమైన డిజైన్. ఇవన్నీ దీని స్పెషల్ లక్షణాలు.
దీన్ని ఎక్కడ ఉపయోగించవచ్చు?
-బెడ్‌రూమ్ – రాత్రంతా చల్లదనాన్ని అందిస్తుంది.
-లివింగ్ రూమ్ – ఇంట్లో అందరికీ కంఫర్ట్ కూలింగ్ ఇస్తుంది
-ఆఫీస్ – కంట్రోల్ చేయగలిగే చల్లదనం, నడిపించడానికి తేలిక.
-హోస్ట్‌ల్ రూమ్ – స్టూడెంట్స్‌కి బెస్ట్ ఆప్షన్.
-షాప్ లేదా చిన్న బిజినెస్ – తక్కువ ఖర్చుతో కూలింగ్ పొందవచ్చు
ముఖ్యమైన టిప్స్
-cooling pads ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మరింత మంచి కూలింగ్ పొందవచ్చు.
-చల్లటి నీరు లేదా ఐస్ వేసుకుంటే మరింత వేగంగా చల్లదనం వస్తుంది.
-సరిగా వెంటిలేషన్ ఇచ్చేలా ఉంచితే గాలి సరిగా ప్రసరించి, మంచి ఫలితాలు వస్తాయి
-సమ్మర్ ప్రారంభంలోనే కొనండి – హాట్ సీజన్‌లో ధరలు పెరిగే అవకాశముంది.