BigTV English

Best Mileage Cars : దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు.. టాప్‌ ప్లేసులో ఇవే!

Best Mileage Cars : దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు.. టాప్‌ ప్లేసులో ఇవే!

Best Mileage Cars : రోజులు గడిచేకొద్ది దేశీయ మార్కెట్‌లోకి కొత్తకొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో కార్ల వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిర్వహణ వ్యయం తగ్గించకునేందుకు మైలేజ్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే మధ్య తరగతి కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కార్లను తీసుకొస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు నాలుగు పెట్రోల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Maruti Alto K10

ఆల్టో కె10 కారును దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతి చౌకైన కారుగా అందిస్తోంది. కంపెనీ ప్రకారం ఒక లీటర్ పెట్రోల్‌పై 24.90 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కూడా రూ. 3.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.


Also Read : ఏప్రిల్ 29న XUV 3XO లాంచ్.. దీని స్పీడ్ అందుకోవడం కష్టమే!

Maruti Grand Vitara

మారుతి గ్రాండ్ విటారా అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఈ మారుతి ఎస్‌యూవీ ఉంటుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తున్న గ్రాండ్ విటారా కూడా ఒక లీటర్‌లో 27.97 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో హైబ్రిడ్ వేరియంట్ సగటున 27.97 kmpl ఇస్తుంది.

Toyota Urban Cruiser Hyryder

టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUVని గొప్ప ఫీచర్లతో అందిస్తోంది. కంపెనీ SUV పెట్రోల్ ఇంజన్,హైబ్రిడ్ టెక్నాలజీతో అద్భుతమైన మైలేజ్ కూడా అందిస్తుంది. ఈ SUV ఒక లీటర్ పెట్రోల్‌పై 27.97 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని ధర రూ.11.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.66 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Also Read : మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. అదరగొడుతున్న లుక్!

Honda City Hybrid

జపనీస్ కార్ల తయారీదారు హోండా సిటీని సెడాన్ కారుగా అందిస్తోంది. కంపెనీకి చెందిన ఈ కారు కూడా హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించబడింది. దీని హైబ్రిడ్ వెర్షన్ ఒక లీటర్ పెట్రోల్‌పై 26.5 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీని ధర రూ. 20.55 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×