Gold Rate Today: గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా పుత్తడి ధరలు దిగొచ్చాయి. పసిడి ధరలు ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఒకరోజు తగ్గితే మరొక రోజు తగ్గుతుంటాయి. కాగా ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదైన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మార్పులే దీనికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు (ఫిబ్రవరి15)న గోల్డ్ రేట్స్ తగ్గాయి.. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ కొనుగోలు చేసే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ షాపులకు బారులు తీరారు. ప్రస్తుతం గోల్డ్ రేట్స్(Gold Rate) చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1000 తగ్గి, రూ.79, 050కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,090 తగ్గి, 86,220 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ప్రైజ్ ఇలా..
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్, తెలంగాణలో రూ.79,050 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 86,220 వద్ద ట్రెండింగ్‌లో ఉంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,050 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,220 కి చేరుకుంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,050 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,220 వద్ద కొనసాగుతోంది.
ఇతర నగరాల్లో గోల్డ్ రేట్స్
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,820 పలుకుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,050 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,220 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 కి చేరగా.. పది గ్రాముల బంగారం ధర రూ.86,220కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,220కి ఉంది.
కోల్ కతా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,220 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఆదాయపు పన్ను సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,08,000 ఉంది.
ఢిల్లీ, కోల్ కతా, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,00,500 వద్ద కొనసాగుతోంది.