BigTV English

Gold Rate Dropped: సామాన్యులకు గుడ్ న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

Gold Rate Dropped: సామాన్యులకు గుడ్ న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

Gold Rate Dropped:  సామాన్యులకు ఇది నిజంగా గుడ్ న్యూస్‌ అని చెప్పుకోవాలి. రాత్రికి రాత్రే బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. ఆగస్టు 23, శనివారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతూ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. దాంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా పండగల సీజన్ వచ్చేసరికి బంగారం ధరలు పెరగడం సహజం. కానీ ఈసారి పరిస్థితి విరుద్ధంగా మారింది.


పండగల ముందు రోజుల్లోనే ధరలు పడిపోతున్నాయి. భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ బంగారం మార్కెట్‌ మొత్తం ఒకే దిశగా కదిలింది. అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం వంటి అంశాల వల్ల గోల్డ్ ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,328 డాలర్లకు పడిపోయింది. దీని ప్రభావం భారత మార్కెట్‌పై వెంటనే పడింది. నిన్న 22 రూపాయలు తగ్గిన బంగారం ధర ఈరోజు మరోసారి గ్రాముకు రూపాయి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గింది.

తాజా బంగారం ధరలు (ఆగస్టు 23, శనివారం)


* 24 క్యారెట్ల బంగారం: గ్రాము రూ.10,052, 10 గ్రాములు రూ.1,00,520

* 22 క్యారెట్ల బంగారం: గ్రాము రూ.9,214, 10 గ్రాములు రూ.92,140

* 18 క్యారెట్ల బంగారం: గ్రాము రూ.7,539, 10 గ్రాములు రూ.75,390

Also Read: Suryapet Crime: పట్ట పగలే ముగ్గురిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

ప్రధాన నగరాల్లో ధరలు

హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, కోల్‌కతా, విశాఖ:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,00,520
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.92,140
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ.75,390

చెన్నై:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,00,520
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.92,140
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ.76,190

ముంబై:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,00,520
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.92,140
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ.75,390

ఢిల్లీ:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,00,670
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.92,290
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ.75,510

అహమ్మదాబాద్:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,00,570
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.92,190
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ.75,430

మరోవైపు ఈరోజు బంగారం ధర తగ్గితే వెండి స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం సుమారు రూ. 1,18,100 వద్ద కొనసాగుతుంది. అంటే బంగారం రేటుకంటే వెండి ధర తగ్గడం లేదు.

Related News

9K Gold: బంగారం రేటు పెరుగుతోందని భయపడకండి.. 9 క్యారెట్ గోల్డ్ వచ్చేసింది

రియల్ ఎస్టేట్ రంగంలో మురళీ మోహన్ కు హీరో శోభన్ బాబు చెప్పిన సక్సెస్ సీక్రెట్స్ ఇవే..

Gold in smartphones: స్మార్ట్‌ఫోన్‌లో బంగారం ఉందని తెలుసా? ఈ మోడల్స్ లో మరీ ఇంత ఉంటుందా!

ఈ వయస్సు దాటిన ప్రతీ భారతీయుడికి రూ. 5 లక్షల ప్రయోజనం అందించే స్కీం ఇదే..

కేవలం రూ. 24కే టాక్స్ ఫైలింగ్…జియో బంపర్ ఆఫర్..సింపుల్ గా ఇలా ఫైల్ చేయండి..

Big Stories

×