BigTV English

Malabar Gold & Diamonds: మలబార్ అద్భుతమైన ఆఫర్.. గోల్డ్ & డైమండ్స్‌ ఛార్జీలపై 30% తగ్గింపు, చలో ఇంకెందుకు ఆలస్యం

Malabar Gold & Diamonds: మలబార్ అద్భుతమైన ఆఫర్.. గోల్డ్ & డైమండ్స్‌ ఛార్జీలపై 30% తగ్గింపు, చలో ఇంకెందుకు ఆలస్యం

Malabar Gold & Diamonds: బంగారం.. గోల్డ్.. పసిడి.. స్వర్ణం.. ఇలా మనం ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం.. భారతదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే దానికి ఉండదు. ఇక మగువలు అయితే బంగారం అంటే తెగ ఇష్టపడిపోతుంటారు. జస్ట్ వారికి చిన్నపాటి ధరలో గోల్డ్ గిఫ్ట్ ఇచ్చినా చాలు.. తెగ సంబరపడి పోతుంటారు. పెళ్లికైనా.. ఎంగేజ్‌మెంట్ కు అయినా గోల్డ్ ముచ్చట లేనిది ఏ కార్యక్రమం ముందుకు జరగదు. అది గోల్డ్ కు ఉన్న క్రేజ్. ప్రస్తుతం బంగారం ధర అక్షరాల లక్ష ముప్పై వేల రూపాయలు (రూ.1,30,000) ఉంది.. అయిన మనం కొనకుంటా ఊరుకుంటామా..? బంగారం రేట్ ఎంత ఉన్నా పండుగ వేళ బంగారం కొనుడే.. పెళ్లిల్లో, వేడుకల్లో ఆభరణాలు ధరించుడే.. బంగారానికి ఎందుకంత క్రేజ్ అంటే.. వందలు, వేల ఏళ్లు అయినా బంగారం రంగు మారదు. అలానే తళతళా మెరుస్తది.. అందుకే మగువలు గోల్డ్ ను ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.


⦿ మలబార్ అత్యంత అద్భుతమైన ఆఫర్

అయితే.. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి పండుగకు అత్యంత అద్భుతమైన ఆఫర్లను తీసుకొస్తోంది. తాజాగా… మలబార్ ఇప్పుడు మనముందుకు తీసుకొచ్చింది బంపర్ ఆఫర్.. అన్ని బంగారు, అన్ కట్ అండ్ రత్నా భరణాల తరుగు ఛార్జీలపై 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. అలాగే వజ్రాల విలువపై 30 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ అద్భుతమైన ఆఫర్లు 2025 అక్టోబర్ 31వ తేదీ వరకు మారకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి బంపర్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుండి. ఇప్పుడే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు వెళ్లండి.. షాపింగ్ చేయండి.. మంచి అనుభూతిని పొందండి..


⦿ ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే షాపింగ్ చేయండి..

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్‌ తో జరుపుకుంటున్నారు. ఎందుకంటే మలబార్ మనకోసం ఇప్పుడు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.. ఇది పండుగల వేళ మరిన్ని స్పెషల్ ఆఫర్లను అందజేస్తోంది.. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్.. ఎక్కువ సంతోషాలు.. ఎక్కువ సంబరాలు.. కోసం ఆలస్యం చేయకుండా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు వెళ్లి షాపింగ్ చేయండి.. అద్భుతమైన ఆఫర్ ను మీరు కూడా పొందండి..

NOTE:  మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Related News

Digital Currency: ఇండియాలో డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీని నో ఛాన్స్, మంత్రి గోయల్ క్లారిటీ

EPFO Pension Hike: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. కనీస పెన్షన్ ​​రూ. 2,500 పెంచే ఛాన్స్

Gold Markets: దేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్లు.. ఇక్కడ వేలకొద్ది గోల్డ్ షాపులు, లక్షల కోట్ల వ్యాపారం

Today Gold Price: బిగ్ బ్రేకింగ్.. 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

Mugdha 2.0: కూకట్ పల్లిలో సరికొత్తగా ముగ్ధా 2.0.. ప్రారంభించిన ఓజీ బ్యూటీ ప్రియాంక మోహనన్!

Diwali Offers: దీపావళి రీఛార్జ్ ఆఫర్లు తెలుసా?.. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వీఐ స్పెషల్ ప్లాన్స్ ఇవే!

Amazon Offers: అమెజాన్ షాపింగ్ పై 10% అదనపు క్యాష్‌బ్యాక్ .. సిఎస్‌బి బ్యాంక్ కొత్త ఆఫర్!

Big Stories

×