Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. గత రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,150 వద్ద కొనసాగతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,710 ఉంది. పట్టణ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,300కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,860 చేరుకుంది.
చెన్నైలో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,710 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78, 710 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 వద్ద కొనసాగుతుంగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,710 పలుకుతోంది.
కోల్‌కత్తాలో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,710 వద్ద కొనసాగుతోంది.
కేరళ, పుణెలో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,710 పలుకుతోంది.
Also Read: వాట్సాప్ నుంచి డబ్బులు పంపడం చాలా సులభం.. జస్ట్ ఇలా చెయ్యండి చాలు!
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,710 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78, 710 ఉంది.
విశాఖపట్నంలో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78, 710 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరులో పది గ్రాముల బంగారం ధర రూ.72,150 వద్ద కొనసాగుతోంది.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,710 పలుకుతోంది.
వెండి ధరలు పరిశీలిస్తే..
ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. చెన్నై, కేరళ, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,00,000కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తాలో కిలో వెండి ధర రూ.92,500కు ఉంది.