Today Gold Rate: బంగారం రాకెట్‌లా దూసుకెళుతోంది. రికార్డు బద్దలు కొడుతోంది. బులియన్ మార్కెట్ హిస్టరీలో ఆల్ టైమ్ హైకి చేరబోతోందా.. పండుగలు, పెళ్లిల్ల సీజన్‌లో డైలీ షాక్ ఇస్తోంది. పసిడి ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి. త్వరలో లక్ష మార్కును చేరుకోబోతోందా..? గత కొద్దిరోజుల క్రితం బంగారం తగ్గినట్టే తగ్గి.. కాస్త ఊరటనిచ్చిన బంగారం ధర(Gold Rate) మళ్లీ పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. ఇంతలా బంగారం పెరగటానికి కారణం ఏంటి..?
రష్యా-ఉక్రెయిన్ యుద్దమే బంగారం పెరగడానికి కారణం అంటున్నారు పలువురు నిపుణులు.. అంతేకాదు ఇటీవల అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన నేపథ్యంలో డాలర్, బిట్ కాయిన్ల్ డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధరలు కాస్త తగ్గాయి. అయితే జో బైడెన్ నిర్ణయంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ట్రంప్ అధికారంలో వచ్చినాకా వడ్డీ రేట్లు తగ్గిస్తానని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పెట్టుబడుదారులంతా బంగారం మీదకి మెగ్గుచూపుతున్నారు. ఇది కూడా గోల్డ్ పెరిగేందుకు మరో కారణం అని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కంటిన్యూ అయితే ఫ్యూచర్‌లో బంగారం ధరలు(Gold Rate) మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద స్థిరంగా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.
బంగారం ధరలు(Gold Rate)..
దేశీయ మార్కెట్ లెక్కల ప్రకారం ఢిల్లీలో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,150 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. అలాగే 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. అలాగే 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640కి చేరుకుంది. ఇక 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కోల్ కత్తా, కేరళలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. అలాగే 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే(Gold Rate)..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద కొమసాగుతోంది. 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730కి చేరుకుంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. అలాగే 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద వద్ద కొమసాగుతోంది. 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730కి చేరుకుంది.
గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,640 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. అలాగే 18 గ్రాముల బంగారం ధర రూ. 59,730కి చేరుకుంది.
వెండి ధరలు(Silver Rate)..
బంగారం ధరలు లాగే వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కోనసాగుతోంది.
బెంగుళూరు, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ. 92,000 ఉంది.