BigTV English
Advertisement

Prabhas- Chiranjeevi : ప్రభాస్, చిరంజీవి కాంబోలో మూవీ.. ఫ్యాన్స్ కు ఇక జాతరే..

Prabhas- Chiranjeevi : ప్రభాస్, చిరంజీవి కాంబోలో మూవీ.. ఫ్యాన్స్ కు ఇక జాతరే..

Prabhas – Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు కాస్త ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటే మరికొన్ని సినిమాలు ట్రిపుల్ ఆర్ లాగా మంచి క్రేజ్ ను అందుకుంటున్నాయి. అందుకే కొందరు డైరెక్టర్స్ మేము మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి చూపిస్తాము అని ముందుకు వస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు. ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరో మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తాడు అనుకోవడం కష్టమే అని చెప్పాలి. అయితే ప్రభాస్ ఓ స్టార్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం సోలోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తనదైన మార్కును చూపిస్తూ ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన చేసే సినిమాలన్నీ కూడా ప్యాన్ ఇండియాలో భారీ వసూళ్లను రాబడటమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి.. ఈ సినిమా తర్వాత సినిమాలు చేసాడు. కానీ ఆ సినిమాలు మాత్రం ఒక్కటీ సరైన హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడని టాక్..

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా చర్చలైతే జరుగుతున్నాయి. ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా చేసే దర్శకుడు ఎవరు అనేదానిమీద ప్రస్తుతానికైతే విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేయబోయే సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేయబోయే సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ కి చిరంజీవికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి.. మరి ఈ వార్త నిజమైతే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికను తీరుస్తారేమో చూడాలి..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×