BigTV English

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

iPhone 17 Prices:  ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టముండదు. చేతిలో పట్టుకుంటే ఆలుక్ ఏ వేరబ్బా! సింపుల్‌గా కనిపిస్తూనే స్టైలిష్‌గా ఉండే ఈ ఫోన్, మనకే కాదు ప్రపంచమంతా యూత్‌కి కూడా డ్రీమ్‌ గాడ్జెట్‌లా మారింది. కెమెరా క్వాలిటీ, ఫీచర్లు, సెక్యూరిటీ అన్నీ కలిపి ఆపిల్ ఫోన్లు ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాయి. అందుకే కొత్త మోడల్ వచ్చిందంటే యూత్ ముందుగా రివ్యూలు చూసి, ధరల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. ఇప్పుడు తాజాగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్‌లో నాలుగు మోడల్స్ వచ్చాయి – ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. ఈ ఫోన్ల ధరలు మనదేశంతో పోలిస్తే వేరే దేశాలతో పోలిస్తే షాక్ అవ్వాల్సిందే. వాటి గురించి తెలుసుకుందామా.


భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు:

ఐఫోన్ 17 – 256జిబి : రూ. 82,900


ఐఫోన్ 17 – 512జిబి : రూ. 1,02,900

ఐఫోన్ ఎయిర్ – 256జిబి : రూ. 1,19,900

ఐఫోన్ ఎయిర్ – 512జిబి : రూ. 1,39,900

ఐఫోన్ ఎయిర్ – ఐటిబి : రూ. 1,59,900

ఐఫోన్ 17 ప్రో – 256జిబి : రూ. 1,34,900

ఐఫోన్ 17 ప్రో – 512జిబి : రూ. 1,54,900

ఐఫోన్ 17 ప్రో – ఐటిబి : రూ. 1,74,900

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – 256జిబి : రూ. 1,49,900

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – 512జిబి : రూ. 1,69,900

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – 1టిబి : రూ. 1,89,900

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – 2టిబి : రూ. 2,29,900

భారతదేశంలో కొత్త ఐఫోన్ 17 సిరీస్ ధరలు స్టోరేజ్‌పై ఆధారపడి మారుతున్నాయి. బేసిక్ మోడల్ అయిన ఐఫోన్ 17 – 256జిబి వెర్షన్ రూ. 82,900 నుంచి మొదలై, అతి హై ఎండ్ అయిన ఐఫో 17 ప్రొమ్యాక్స్ – 2టిబి వెర్షన్ రూ. 2,29,900 వరకు ఉంది. మధ్యలో ఎయిర్, ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఇప్పటికీ స్టోరేజ్ ఆప్షన్‌లు ఉండటంతో యూత్‌లో ఐఫోన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

అమెరికా ఐఫోన్ ధరలు

ఐఫోన్ 17: డాలర్లు 799 అంటే సుమారు రూ.66,300

ఐఫోన్ ఎయిర్: డాలర్లు 999 అంటే సుమారు రూ.82,900

ఐఫోన్ 17 ప్రో: డాలర్లు 1,099 అంటే సుమారు రూ.91,100

ఐఫోన్ 17 ప్రో గరిష్ట ధర: డాలర్లు 1,199 అంటే సుమారు రూ.99,400

అమెరికాలో ఐఫోన్  17 దాదాపు రూ.66,000కి దొరుకుతుంటే, మన దగ్గర రూ.82,900 నుంచి మొదలవుతోంది. అంటే మన దేశంలో టాక్స్‌లు, ఇంపోర్ట్ డ్యూటీలు, మార్కెట్ మార్జన్ వల్ల ధర గణనీయంగా ఎక్కువ అవుతోంది.

Also Read: Oppo Reno13 Pro: ప్రపంచంలోనే మొదటి 108ఎంపీ సెల్ఫీ ఫోన్.. ఒప్పో రెనో 13 ప్రో 5జీ ప్రత్యేకతలు

జపాన్‌లో ఐ ఫోన్ ధరలు మన రూపాయితో పోలిస్తే ఎంతంటే?

ఐఫోన్ 17 – రూ.72,700

ఐఫోన్ ఎయిర్ – రూ.89,500

ఐఫోన్ 17 ప్రో – రూ.1,00,700

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – రూ.1,09,100

 

యూఏఈ ధరలు (AED → ₹ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్) మన ఇండియన్ రూపాయిల్లో ధరలు

ఐఫోన్ 17 – ఏఈడి 3,099 × 22.6 అంటే సుమారు రూ.70,000

ఐఫోన్ ఎయిర్ – ఏఈడి 3,499 × 22.6 రూ.79,100

ఐఫోన్ 17 ప్రో – ఏఈడి 4,299 × 22.6 రూ.97,100

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – ఏఈడి 4,699 × 22.6 రూ.1,06,300

 

జర్మనీ ధరలు (యూరోపియన్ → ₹): (మన ఇండియన్ రూపాయిల్లో)

ఐఫోన్ 17 – ఈయుఆర్ 949 × 90 -రూ.85,400

ఐఫోన్ ఎయిర్ – ఈయుఆర్ 1,199 × 90 -రూ.1,07,900

ఐఫోన్ 17 ప్రో – ఈయుఆర్ 1,299 × 90 -రూ.1,16,900

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – ఈయుఆర్ 1,449 × 90 – రూ.1,30,400

 

యూకే ధరలు (ప్రౌండ్స్ → ₹)లో ఐఫోన్ ధరలు

ఐఫోన్ 17 – ప్రౌండ్స్ 949 × 106 -రూ.1,00,700

ఐఫోన్ ఎయిర్ – ప్రౌండ్స్ 999 × 106 -రూ.1,05,900

ఐఫఓన్ 17 ప్రో – ప్రౌండ్స్ 1,099 × 106 -రూ.1,16,500

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – ప్రౌండ్స్ 1,199 × 106 -రూ.1,27,100

మొత్తానికి ఒక దేశంలో ధర తక్కువగా ఉంటే మరో దేశంలో ఎక్కువగానే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం టాక్స్‌లు, కరెన్సీ విలువ, మార్కెట్ డిమాండ్. కానీ ఎంత ఖరీదైనా ఐఫోన్ కొనే క్రేజ్ మాత్రం తగ్గదు. చేతిలో ఒకసారి పట్టుకుంటే వచ్చే ఫీల్ వల్లే యూత్ కొత్త మోడల్ కోసం ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉంటారు.

Related News

BSNL Prepaid Plan: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!

Oppo Reno13 Pro: ప్రపంచంలోనే మొదటి 108ఎంపీ సెల్ఫీ ఫోన్.. ఒప్పో రెనో 13 ప్రో 5జీ ప్రత్యేకతలు

DMart: ఐటీ జాబ్ కంటే డిమార్ట్ లో ఉద్యోగం బెస్ట్, సాలరీతో పాటు ఇన్ని సౌకర్యాలా?

Jio Entertainment: జియో యూజర్ల కోసం ప్రత్యేక ఎంటర్టైన్‌మెంట్.. అదృష్టం పరీక్షించండి!

UPI New Rules: యూపీఐ లావాదేవీలకు షాక్‌! సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ మార్చిన ప్రభుత్వం

Big Stories

×