Max Fashion Launches: దేశంలోనే అత్యంత ఫ్యాషన్ బ్రాండ్‌గా పేరుగావించిన మాక్స్ ఫాషన్ తమ 36వ స్టోర్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగిర్ ప్రాంతంలో వాంటెజ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ కొత్త మ్యాక్స్ ఫాషన్ మాల్ చాలా విస్తీర్ణంగా అత్యాధునికి రూపంతో ఆకర్క్షణీయంగా ఉంది. అసలు మాక్స్ ఫాషన్ ఫ్యాషన్ బ్రాండ్ అనేది 2004 ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఇండియా మొత్తం ఈ బ్రాండ్ పేరు స్ప్రెడ్ అయింది.
ఏపీ, తెలంగాణలో 75వ మాల్‌గా పేరుగావించింది. ప్రాఫిటబుల్ వెంచర్స్.. ఎందుకూ ఇంతలా మాక్స్ బ్రాండ్ పేరు సంపాదించుకుందంటే.. ఇందులో ఏది కొనాలన్నా రేటు మాత్రం చాలా రీజనబుల్‌గా, క్వాలిటీగా ఉంటుంది. దీంతో పాటు అన్ని వర్గాల వారికి ఇందులో బట్టలు దొరకడం విశేషం. ఈ స్టోర్‌లో ఫాషన్ వినియోగదారులకు వారి ఇష్టాలకు తగ్గట్టుగా కలెక్షన్ ఉంటుంది. కొనుగోలు దారులు తక్కువ ధరకే మంచి నాణ్యమైన ధరలకే దుస్తులను మాక్స్ స్టోర్‌లో పొందొచ్చు.
Also Read: నాగార్జున కొన్న కొత్త కారు లోపల ఎలా ఉంటుందో చూశారా? దీని ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్!
దీంతో పాటు మాక్స్ వింటర్ కలెక్షన్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ డ్రెస్సులు, లెహంగాలు, శారీస్‌తో పాటు ఏ కలెక్షన్ కావాలన్న ఈ స్టోర్‌కి రావచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ షాంపింగ్ చేసుకోవచ్చు. మాక్స్ ఫాషన్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మూడురోజుల పాటు బై టు గెట్ వన్ ఫ్రీ ప్రవేశపెట్టారు. అంతేకాదు కేవలం 145 రూపాయలకే నాణ్యమైన ఫాషన్ దుస్తులను అందిస్తున్నట్లు మాక్స్ యాజమాన్యం వెల్లడించింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కొత్త మాక్స్ ఫ్యాషన్ మాల్ స్టోర్ కు వచ్చేయండి.