E-Paper
Advertisement

Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ రాజీనామా..!

Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ రాజీనామా..!
Advertisement
Paytm Payments Bank MD Resigned
Paytm Payments Bank MD Resigned

Paytm Payments Bank MD Resigned: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సురీందర్ చావ్లా కంపెనీకి రాజీనామా చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ మంగళవారం తెలిపింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ RBI నుంచి నిషేధిత చర్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చావ్లా రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

“PPBL మేనేజింగ్ డైరెక్టర్, CEO అయిన సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణాల వల్ల, మెరుగైన కెరీర్ అవకాశాలను అన్వేషించడం కోసం ఏప్రిల్ 8, 2024న తన రాజీనామాను సమర్పించారు. జూన్ 26, 2024 తర్వాత కంపెనీ నుంచి రిలీవ్ అవుతాడు. పరస్పర అంగీకారంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప” అని Paytm బ్రాండ్ యజమాని One97 కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు.

Also Read: Paytm Payments Bank: మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన.. 

Advertisement

గత ఏడాది జనవరిలో చావ్లా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో చేరారు.

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×