BigTV English

Cars Logo : కార్ల లోగో వెనకున్న కహానీ ఇదే..!

Cars Logo : కార్ల లోగో వెనకున్న కహానీ ఇదే..!

Cars Logo History : కారు.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరంగా మారింది. ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌ పీపుల్స్‌కు కూడా కారును ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు సంపన్నుల కుటుంబాలకే పరిమితమైన కార్ల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు కూడా కార్లను మార్కెట్లోకి తెస్తున్నారు.


Read More : ‘ఎంఎక్స్ మోటో ఎం 16’ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. లుక్ అదిరింది.. ధర ఎంతంటే?

అయితే ప్రతి కంపెనీ అది తయారు చేసే కారుపై ఓ లోగో ముద్రిస్తుంది. ఆ లోగోలు వెనుక కొన్ని ఆసక్తికర కథనాలు ఉన్నాయి. కొన్ని లోగులు, వాటి వెనుకున్న కథలేంటో తెలుసుకుందాం.


హుందాయ్‌ కంపెనీ

హుందాయ్‌ కంపెనీ తయారు చేసే ప్రతీ కారుపై హెర్‌ లాంటి లోగో చూడొచ్చు. ఇది హెచ్‌లా ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. అందులో ఇద్దరు షేక్‌హాడ్‌ చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు కంపెనీ రిప్రజెంటేటివ్‌, ఒకరు కస్టమర్.

ఆడీ కంపెనీ

ఆడీ సంస్థ కార్లపై నాలుగు రింగులు ఉంటాయి. ఈ నాలుగు రింగులు నాలుగు రింగుల మెర్జ్‌ను సూచిస్తాయి. అందుకే నాలుగు రింగులు కలిసినట్లుగా ఉంటుంది.

Read More : టాటా మోటార్స్ బంపరాఫర్.. ఎలక్ట్రిక్ కారుపై రూ.1.20 లక్షల భారీ తగ్గింపు!

టయోటా కంపెనీ

టయోటా సంస్థ కార్లపై మూడు రింగులు ఉంటాయి. ఇందులో ఒక్కో రింగు ఒక్కో షేప్‌లో ఉంటుంది. దానికి గల కారణం ఏమిటంటే.. ఔటర్‌ రింగ్‌ ఎర్త్‌ని, ఇన్నర్ రెండు రింగులు కస్టమర్‌ను, కంపెనీ హార్ట్ క్లోస్‌గా ఉన్నట్లు దీని అర్థం.ఈ లోగో టయోటాలో ఉన్న ప్రతీ లెటర్‌లో రిప్రజెంట్‌ అయ్యేలా డిజైన్‌ చేశారు.

మెర్సిడీస్‌ కంపెనీ

మెర్సిడీస్‌ బెంజ్‌ కంపెనీ కార్లపై మూడు యారోలతో లోగో కనిపిస్తుంది. అందులో మూడు యారోలు మూడింటిని రిప్రజెంట్‌‌గా ఉంటాయి. పైకి చూపించే యారో గాలిని, కుడివైపు యారో నీటిని, ఎడమవైపు యారో భూమిని సూచిస్తాయి.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×