Today Gold Prices: బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమైనది. బంగారానికి(Gold) భారతదేశంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందుకే భారతీయ మహిళలు బాంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఆభరణాలు పెట్టుబడికి బలమైన డిమాండ్ కారణంగా ప్రతి సంవత్సరం 100 టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ లవర్స్ కి భారీగానే షాకులు తగులుతున్నాయి. దేశంలో నిన్న మొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. తాజాగా అక్టోబర్ 22 మంగళవారం నాడు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం. 24 క్యారెట్ల పసిడి ధరలు(Gold Rate) తులం రూ.79, 650 కు పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధరలు(Gold Rate) 10 గ్రాముల బంగారంరూ. 73, 010కు పెరిగింది.
ఢిల్లీలో నిన్నటితో పోలిస్తే ఈరోజు అనగా అక్టోబర్ 22న ఏకంగా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) తులంరూ. 79, 800 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 73, 160 ఉంది.
ముంబైలో పసిడి ధరలు చూస్తే..అక్టోబర్ 22న చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73, 000 వరకు ఉంది.
చెన్నైలో కూడా ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తారని టాక్ ఉంది. అయితే అక్కడ ఈరోజు పసిడి ధర చూస్తే నిన్నటితో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 640 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర 73, 000 వద్ద కొనసాగుతోంది.
Also Read: అయ్య బాబోయ్.. తులం బంగారం లక్ష రూపాయలు
ఇక బెంగుళూరులో చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.79, 640 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర 73, 000 వరకు ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో పసిడి ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.73, 000 వరకు ఉంది.
విజయవాడలో కూడా పసిడి ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73, 000 వరకు ఉంది.
వైజాగ్ లో కూడా అంతే ఉంది.. 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 ఉంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.73, 000 వద్ద కొనసాగుతోంది.