Today Gold Rate: పసిడి ధరలు రోజు రోజుకి పెరిగి సడెన్ షాక్ ఇస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఏకంగా 90 వేల మార్క్‌ను దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక పరిస్థులు, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు వల్లనే గోల్డ్‌కి ఇంతలా డిమాండ్ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే మరొక కారణం అని కొందరు నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు సెంట్రల్ బ్యాంకులు సైతం గోల్డ్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం పసిడి ధరలు( Gold Rate) ఎలా ఉన్నాయో ఓ సారి చూసేద్దాం. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. సోమవారంతో పోలిస్తే.. ఈరోజు(ఫిబ్రవరి 18th) రూ.300 పెరిగింది. కాగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,700 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.330 పెరగగా.. రూ.86,950 వద్ద కొనసాగుతోంది. ఇతర పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,700 కి చేరుకుంది.. 24 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ ప్రైజ్ చూస్తే.. రూ.86,950 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,700 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,950 కి చేరుకుంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ ప్రైజ్ రూ.79,700 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,950 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,850 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ప్రైజ్ రూ.87,100 పలుకుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,700 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,950 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,700 కి చేరగా.. పది గ్రాముల గోల్డ్ ప్రైజ్ రూ.86,950కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైజ్ రూ.79,700 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,950 కి ఉంది.
కోల్‌కత్తాలో, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,700 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,950 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: టీ అమ్ముతూ.. రూ.10 వేల కోట్లు సంపాదించాడు.. బిజినెస్ ఐడియా పవర్ మరి!
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,08,000 ఉంది.
ఢిల్లీ, కోల్ కతా, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,,00,500 వద్ద కొనసాగుతోంది.