E-Paper
Advertisement

10 arrested for sexual assault of minor girl: నేరేడ్‌మెట్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో పురోగతి

10 arrested for sexual assault of minor girl: నేరేడ్‌మెట్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో పురోగతి
Advertisement

10 arrested or sexual assault of minor girl: నేరేడ్‌మెట్ లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేపు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను నిందితులు కిడ్నాప్ చేసి.. కూల్ డ్రింక్ లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి వెళ్లిన తరువాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×