BigTV English

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Road Accident: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. ఐలాపురం గ్రామ శివారులో కారు అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి సమీపంలోని స్థానికులు వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.


Also Read: తెలంగాణలో కుండపోత వర్షం.. ఆ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు

అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకొన్న కారు
అయితే ఐలాపురం గ్రామానికి చెందిన నరేష్ తన కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధిక వేగం, రోడ్డు పరిస్థితులు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వంటివి ఈ ప్రమాదానికి కారణాలు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Related News

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Dharmasthala Case: నదీ తీరంలో మరో శవం.. ధర్మస్థల భయంకర రహస్యాలు బయటికొస్తున్నాయా?

Big Stories

×