E-Paper
Advertisement

ఘాట్ రోడ్డులో ఘోరం.. కొండను ఢీకొన్న వ్యాన్, ఎగిరిపడ్డ ప్రయాణికులు!

ఘాట్ రోడ్డులో ఘోరం.. కొండను ఢీకొన్న వ్యాన్, ఎగిరిపడ్డ ప్రయాణికులు!
Advertisement

Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి జాతర ముగించుకుని సుమారు 40 మంది ప్రయాణికులతో తిరిగి వెళ్తున్న ఓ ఐచర్ వ్యాన్, బొంతువలస ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి ఒక్కసారిగా కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జవడమే కాకుండా, లోపల ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు.

ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: హోండా లవర్స్ కు క్రేజీ న్యూస్, CBR150R నయా బ్లాక్ ఎడిషన్ విడుదల!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×