E-Paper
Advertisement

Chain Snatchers : ఇంట్లోకి చొరబడిన దొంగలు.. వృద్ధురాలిపై దాడీ.. బంగారు నగల అపహరణ

Chain Snatchers : ఇంట్లోకి చొరబడిన దొంగలు.. వృద్ధురాలిపై దాడీ.. బంగారు నగల అపహరణ
Advertisement

Chain Snatchers : వృద్ధురాలు ఒంటరిగా ఉండడం గమనించిన ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో నుంచి ఐదు తులాల బంగారు నగలు, పది వేల నగదును అపరించుకుపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన గోపు గంగమ్మ ఇంట్లో చోటుచేసుకుంది.

ఒంటరిగా కూర్చొని ఉండగా గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. వృద్ధురాలిని గదిలో బంధించాడు. వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు ఐదు తులాల బంగారు నగలు, పదివేల నగదును అపరించుకొని వెళ్ళిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని టౌన్ నరహరి, ఎస్సై అశోక్ పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×