E-Paper
Advertisement

సైబర్ ఉచ్చులో చిక్కుకొని.. చివరికి తానే నేరస్థుడు అయ్యాడు.. హైదరాబాద్‌లో వింత కేసు!

సైబర్ ఉచ్చులో చిక్కుకొని.. చివరికి తానే నేరస్థుడు అయ్యాడు.. హైదరాబాద్‌లో వింత కేసు!
Advertisement

Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో సైబర్ క్రిమినల్స్ చేతుల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి దాని నుంచి బయట పడే అవకాశం వచ్చినా డబ్బు కోసం క్రిమినల్ గా మారాడు. చివరకు పోలీసులకు పట్టుబడి కటాకటాల పాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన గాజర్ల అవినాష్ విదేశీ ఉద్యోగం మోజులో ఓ ఏజెంట్ ద్వారా కాంబోడియా దేశం వెళ్లాడు. డేటా ఎంట్రీ ఉద్యోగం అని చెప్పి ఓ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ అతనితో డిజిటల్ అరెస్ట్ నేరాలు చేయించింది. ఆ కొన్నాళ్లకు స్వదేశానికి వచ్చిన అవినాష్ నేరాలు చెయ్యటాన్ని కొనసాగించాడు. కాంబోడియాలోని గ్యాంగ్ కు సహకరిస్తూ అవినాష్ వస్తున్నాడు.

Advertisement

Also Read: కదిలే ఏసీ కావాలా? మార్కెట్లో ది బెస్ట్ ఇవే.. ఫీచర్స్ చూస్తే కెవ్వు కేక!

ఈ క్రమంలో బాలానగర్ కు చెందిన ఓ వృద్ధున్ని డిజిటల్ అరెస్ట్ పేర బెదిరించి రూ.42 లక్షలు కొల్లగొట్టాడు. తన వాటా మినహాయించుకొని మిగతా డబ్బును మ్యూల్ అకౌంట్ల ద్వారా కాంబోడియాలోని క్రిమినల్ కు పంపించాడు. బాధుతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. అవినాష్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.12 లక్షల నగదు, మొబైల్ ఫోన్, పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Also Read: CP Sajjanar: ఆస్పత్రిలో 35 మంది రౌడీ షీటర్లు.. వెళ్లి కలిసిన సీపీ సజ్జనార్.. ఆపై స్ట్రాంగ్ వార్నింగ్!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×