E-Paper
Advertisement

Doctor Misconduct: జ్వరంతో వచ్చిన మహిళపై వైద్యుని అసభ్య ప్రవర్తన

Doctor Misconduct: జ్వరంతో వచ్చిన మహిళపై వైద్యుని అసభ్య ప్రవర్తన
Advertisement

Doctor Misconduct: స్వేచ్చ బ్యూరో: జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళతో వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో జ్వరంతో బాధపడుతున్న ఒక మహిళ చికిత్స కోసం విజయలక్ష్మి హాస్పిటల్‌లో డాక్టర్ కిరణ్ కుమార్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ సందర్భంగా డాక్టర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపించింది.

Also Read: Jeevan Reddy: హస్తానికి హ్యాండిచ్చే ఆలోచనలో జీవన్ రెడ్డి.. లైట్ తీసుకోండన్న హైకమాండ్..!

భయంతో వెల్లపోయిన మహిళ..

Advertisement

అయితే ఆ సమయంలో భయంతో ఇంటికి వెళ్లిపోయిన ఆమె, మళ్లీ జ్వరం ఎక్కువ కావడంతో మధ్యాహ్నం సిరి హాస్పిటల్‌లో చేరింది. అక్కడ జరిగిన విషయాన్ని తన భర్తకు వివరించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు తోర్రూర్ సీఐ, మహిళా ఎస్ఐ అంజమ్మ సిరి హాస్పిటల్‌కు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఆస్పత్రి వద్దనే డాక్టర్ కిరణ్ కుమార్‌పై ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also read: Nepali Gangs: వారిని నమ్మారో మీ పని ఐపోయినట్టే.. తేల్చిచెప్పిన పోలీసులు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×