E-Paper
Advertisement

Road accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి

Road accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి
Advertisement

Road accident: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సమీపాన గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ఓ కారు, ముందు వెళ్తున్న కంటైనర్‌ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: OTT Movie : గర్ల్ ఫ్రెండ్ ఉండగానే మరో అమ్మాయితో… వద్దు వద్దంటూనే ముద్దు… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సింగిల్స్ కు పండగే

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×