BigTV English

7 Year Old Boy Murder: అత్తాపూర్ లో దారుణం.. ఏడేళ్ల బాలుడి తలపై బండరాళ్లతో కొట్టి..

7 Year Old Boy Murder: అత్తాపూర్ లో దారుణం.. ఏడేళ్ల బాలుడి తలపై బండరాళ్లతో కొట్టి..

7 Year Old Boy Murder: ఏడేళ్ల బాలుడి పై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్‌లో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారేశారు. అక్కడి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.


మృతిచెందిన బాలుడి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అసలు బాలుడు ఎవరు? ఆ బాలుడిని ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: ‘మనీ హీస్ట్’ చూసి బ్యాంకుకు కన్నం, ఏకంగా 17 కిలోల బంగారం కొట్టేసి..


హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బాలుడి కుటుంబ సభ్యలే ఎవరైనా చేశారా లేక అఘంతకుల ఈ దారుణానికి పాల్పడ్డారా అనే దాని పై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×