E-Paper
Advertisement

Hyd Law Student Death: మ‌ల‌క్ పేట‌లో లా స్టూడెంట్ అనుమానాస్ప‌ద మృతి.. పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద టెన్ష‌న్ టెన్ష‌న్

Hyd Law Student Death: మ‌ల‌క్ పేట‌లో లా స్టూడెంట్ అనుమానాస్ప‌ద మృతి.. పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద టెన్ష‌న్ టెన్ష‌న్
Advertisement

Hyd Law Student Death: మ‌ల‌క్ పేట‌లో లా విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. మ‌ల‌క్ పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మూసారంబాగ్ లో లా చ‌దువుతున్న శ్రావ్య (20) అనే యువ‌తి తాను ప‌నిచేస్తున్న ఆఫీసులో అనుమానాస్ప‌ద స్థితిలో ఉరివేసుకుని చ‌నిపోయింది. అయితే ఇది ఆత్మ‌హ‌త్య కాద‌ని హ‌త్య అని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామం నుండి వ‌చ్చిన శ్రావ్య క‌ష్ట‌ప‌డి లా పూర్తిచేసి హాస్ట‌ల్ లో ఉంటూ ఉద్యోగం చేస్తుంద‌ని అన్నారు.

Also read: రంగంలోకి పవన్.. మండలిలో వైసీపీ ఖాళీ..?

Advertisement

ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తుంద‌ని శ్రావ్య మృతికి లైంగిక వేధింపులే కార‌ణ‌మ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. న‌వీన్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర శ్రావ్య అసిస్టెంట్ గా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. ఆదివారం రాత్రి ఏం పని ఉంద‌ని శ్రావ్య‌ను న‌వీన్ ఆఫీసుకు పిలిచాడ‌ని ప్ర‌శ్నించారు. పిలిచిన న‌వీన్ ఆఫీస్ లో లేకుండా ఎక్క‌డ పోయార‌ని అడిగారు.

ఆమె ప‌నిచేస్తున్న ఆఫీస్ లో న‌వీన్ అనే వ్య‌క్తి కార‌ణమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ ఆఫీసు సిబ్బందిని కూడా అరెస్ట్ చేశాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న రాత్రి జ‌రిగితే ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు యాక్ష‌న్ తీసుకోలేద‌ని అన్నారు. పెద్ద కులాల వారికి ఇలాగే జ‌రిగే ఊరుకుంటారా? అని ప్ర‌శ్నించారు. హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీకిరించారని గిరిజ‌న సంఘాల నాయ‌కులు, కుటుంబ స‌భ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. వెంట‌నే పోలీసులు ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి నింధితుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×