Teacher Student Relationship: ఒక స్కూల్‌లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పే టీచర్.. అదే స్కూల్‌లో పదొవ తరగతి చదువుతున్న విద్యార్ధిపై మనసు పారేసుకుంది. బాగా క్రష్ పెంచుకుంది. నిజానికి విద్యార్ధులకు పాఠాలు చెప్పాలీ అనీ ఆలోచనలో ఉండాల్సిన టీటర్.. అదే స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధినితో కామ కోరుకను తీర్చుకోవాలి అనుకుంది. ఇలాంటి ఘటన మీరు ఎప్పుడైన విన్నారా?
వివరాల్లోకి వెళితే.. నలభై ఏళ్లు పైబడిన టీచర్, 11వ తరగతిలో చదువుతున్న తనకంటే కనీసం 25 ఏళ్లు చిన్నవాడైన విద్యార్థిపై.. అక్రమ సంబంధానికి దిగజారిందని పోలీసుల చెబుతున్నారు. మొదట్లో సన్నిహితంగా ప్రారంభమైన పరిచయం, క్రమంగా లైంగిక వేధింపులుగా మారినట్లు తేలింది.
ఈ వ్యవహారం బయటపడటానికి కారణం, బాధిత విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పు. ఇంట్లో అంతగా మాట్లాడకుండా ఉండటం, ఎప్పుడూ ఆలోచనల్లో మునిగిపోయి ఉండటం చూసి.. అతని తల్లిదండ్రులు అనుమానం తెచ్చుకున్నారు. దానితో మానసికంగా ఆ చిన్నారి పరిస్థితిని గుర్తించి, సైలెంట్‌గా విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరికి తల్లి–తండ్రుల విజ్ఞతతో నిజాలు వెలుగులోకి వచ్చాయి.
చర్యలు ప్రారంభం:
బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముంబై పోలీసులు వెంటనే స్పందించి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం టీచర్ అరెస్టులో ఉంది. ఆమెపై విచారణ కొనసాగుతోంది. అంతేకాక ఆమెకి సహాయం చేసిన స్నేహితులు, వృత్తిరీత్యా డాక్టర్‌ను కూడా విచారిస్తున్నారు.
పరిశీలనలో కీలకాంశాలు:
స్కూల్‌లో నిర్వహించిన ఓ కల్చరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న స్టూడెంట్ బాడీ చూసి టీచర్ టెంప్ట్ అయింది. అతని వయసు కంటే శరీరంలోని అవయవాలు కాస్త పెద్దవిగా కనిపించడంతో.. డిసెంబర్ 2023లో స్టూడెంట్‌ని మంచి చేసుకుంది. విద్యార్ది డ్యాన్స్ క్లాసులకు వెళ్లిన సమయంలో మరింత దగ్గరైంది. డ్యాన్స్ నేర్పే వంకతో అతనితో మరింత క్లోజ్‌గా మూవ్ అయింది. అదే క్రమంలో అతడ్ని ఫిజికల్‌గా టచ్ చేయని ప్రదేశాల్లో ముట్టుకొని తన ఉచ్చులోకి.. లాగడానికి తీవ్రంగా ప్రయత్నించింది.
ఆ స్టూడెంట్‌ని తనకు శారీరకంగా దగ్గరకు చేసేందుకు.. ఏకంగా తన స్నేహితులను రంగంలోకి దించింది. ఎలాగైన సరే ఆ బాలుడు నాకు కావాలని.. వెళ్లి తనతో మాట్లాడమని తన ఫ్రెండ్స్‌ని పురమాయించింది. ఇక వాళ్లు వెళ్లి ఆ విద్యార్ధితో మాట్లాడటం మొదలు పెట్టారు. ఏమి తప్పు కాదు.. మనకంటే పెద్ద వాళ్ళతో మనం కలిసి ఉండటం. శారీరకం సంబంధం పెట్టుకోవడం తప్పుకాదు అంటూ ఆ బాలుడుని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు.
మనసు నిండా లైంగిక కోరికలతో ఉన్న టీచర్.. కేవలం ఒక నెలలోనే బాధిత విద్యార్థిపై అత్యాచారం చేయడం ప్రారంభించింది. ఈ టీచర్ తన కామవాంఛ తీర్చుకోవడానికి తన సెడాన్ కారులో అతనిపై వేధింపులకు పాల్పడింది. ఆ తర్వాత అతడితో తన కోరిక తీర్చుకునేందుకు.. స్టార్ హోటల్ కి కూడా తీసుకెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మరికొన్ని సార్లు తన ప్లాట్‌లోనే శారీరకంగా కలుసుకున్నారు. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకొని టీచర్ ఆ స్టూడెంట్‌కి మద్యం కూడా అలవాటు చేసింది.
సమాజానికి సందేశం:
ఈ ఘటన కేవలం ఓ టీచర్ చేసిన తప్పుకే పరిమితం కాదు. ఇది సమాజం ఎంతగా క్షీణించిపోతోందనేదాని నిదర్శనం. చిన్నారుల భద్రత పేరుతో ప్రతిష్టాత్మక పాఠశాలల పేర్లు వినిపించుకుంటున్న ఈ కాలంలో, బాధ్యతాయుతమైన వ్యవస్థలపై నిఘా అవసరం. విద్యార్థులపై లైంగికంగా దాడులు చేయడం మాత్రమే కాక, మానసికంగా దుర్వినియోగం చేయడం అనేది తీవ్రమైన నేరం.
పోక్సో చట్టం కింద దోషులకు కఠిన శిక్షలు ఉండే అవకాశం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతర విద్యార్థులపై కూడా ఏమైనా వేధింపులు జరిగాయా? అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.