E-Paper
Advertisement

Sangareddy Crime: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు స్పాట్ డెడ్, ఇద్దరికీ తీవ్ర గాయాలు

Sangareddy Crime: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు స్పాట్ డెడ్, ఇద్దరికీ తీవ్ర గాయాలు
Advertisement

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ వద్ద కారు అతివేగంగా రావడం అదుపుతప్పి.. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒక్క స్పాట్ లోనే మృతిచెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో స్థానికులను ఆరా తీశారు.

ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement

ALSO READ: Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిని బలంగా ఢీకొట్టిన కారు, స్పాట్‌లోనే..

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×