E-Paper
Advertisement

Rajyog 2024: 30 సంవత్సరాల తరువాత అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతం

Rajyog 2024: 30 సంవత్సరాల తరువాత అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతం
Advertisement

Rajyog 2024: ప్రతి గ్రహం ఎప్పటికి అప్పుడు తన రాశులను మారుస్తూనే ఉంటుంది. గ్రహాల రాశుల మార్పుతో శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. అయితే తాజాగా గ్రహాలలో ఒకటి అయిన శనిగ్రహం కుంభరాశిలోకి సంచరిస్తోంది. మే 31 న, బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా 30 సంవత్సరాల తరువాత షష్, బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీంతో ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో వాటి వివరాలు తెలుసుకుందాం.

కుంభ రాశి

Advertisement

30 సంవత్సరాల తరువాత శుభ రాజయోగం కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. అన్ని రంగాలలో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. కెరీర్ పురోగతికి కొత్త అవకాశాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త వనరులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతాల పెంపుదల ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో కూడా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

వృషభం

Advertisement

ఈ రెండు రాజయోగాలు కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలుగుతుంది. రాజయోగంతో వ్యాపారంలో అద్భుతమైన విజయం సాధిస్తారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ సమయంలో విజయం పొందవచ్చు. కెరీర్‌లో విజయావకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు శుభవార్తలు వింటారు. వ్యాపారంలో చాలా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి షష్, బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వలన విశేష ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల గౌరవం పెరుగుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు విజయం సాధిస్తారు. వివాహితులకు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. పనిలో విజయం ఉంటుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×