E-Paper
Advertisement

Akira Nandan : మూడో భార్య వెనుక పవన్ వారసుడి విజయదరహాసం.. ఎంత ముచ్చటగా ఉందో.. ?

Akira Nandan : మూడో భార్య వెనుక పవన్ వారసుడి విజయదరహాసం.. ఎంత ముచ్చటగా ఉందో.. ?
Advertisement

Akira Nandan: జనసేన విజయ ప్రభంజనం సృష్టిస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ముందంజలో కొనసాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించాడు. మరికొన్ని గంటల్లో ఏపీ ఎవరి చేతిలోకి వెళ్తుంది అనేది అధికారికంగా తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ఎక్కువ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయం కోసం పవన్.. ఎన్నోకష్టాలను అనుభవించాడు.

ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా.. కుటుంబం గురించి మాట్లాడినా.. అవమానించినా.. ప్యాకేజ్ స్టార్ అని పిలిచినా.. డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అన్నా.. సొంత అభిమానులే మోసం చేసినా కూడా పవన్ తట్టుకొని నిలబడ్డాడు. ఇక మొదటిసారి ఒంటరిగా పోరాడినా పవన్.. ఈసారి టీడీపీ, బీజేపీ తో చేతులు కలిపి ముందుకు కదిలాడు.

Advertisement

ఇక ఈసారి 21 స్థానాల్లో జనసేన 20 స్థానాలను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఇంత ఘనవిజయాన్ని ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు గెలిచింది లేదు. ఈ ఘనవిజయాన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ పవన్ నివాసం వద్ద అభిమానులు సంబురాలు స్టార్ట్ చేశారు. ఇక హైదరాబాద్ ఇంటివద్ద పవన్ భార్య అన్నా లేజినోవా బయటకి వచ్చి అభిమానులకు అభివాదం చేసింది. తమను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపింది.

ఇక అన్నా వెనుక అకీరా సైతం అభిమానులకు అభివాదం చేశాడు. తండ్రి గెలుపుతో విజయ దరహాసం చేస్తూ ఫ్యాన్స్ కు చెయ్యి ఊపుతూ కనిపించాడు. వారసుడు విజయదరహాసానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ రెండో భార్య రేణు దేశాయ్ కొడుకు అకీరా నందన్. తల్లి రేణు వీరికి దూరంగా ఉన్నా అకీరా మాత్రం సవతి తల్లితో కూడా మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని ఇలా చూడడం ఎంతో ముచ్చటగా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా మీ వెనుక ఒక పవర్ ఉందమ్మా అంటూ చెప్పుకొస్తున్నారు.

Advertisement

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×