BigTV English

Kcr prediction wrong on AP: కేసీఆర్ లెక్క మళ్లీ తప్పింది?

Kcr prediction wrong on AP: కేసీఆర్ లెక్క మళ్లీ తప్పింది?

KCR prediction wrong on AP(Election results news in telugu): తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత, కారు పార్టీ అధినేత కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఆయన ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా? అక్కడే వచ్చేద్దాం. ఆయన ప్లాన్ చేసినా, నోట మాట చెప్పినా కచ్చితంగా కరెక్ట్ అవుతుందని చాలామంది నేతలు, ప్రజలు నమ్ముతారు.


ఏమైందోగానీ కేసీఆర్ అంచనాలు ఈ మధ్యకాలంలో లెక్క తప్పుతున్నాయి. కేసీఆర్ అంచనాలు తెలంగాణలో కాదు, ఏపీలోనూ తప్పాయి. ఎన్నికల పోలింగ్‌కు ముందు ఓ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఏపీలో ఎవరు గెలుస్తారని అడిగిన ప్రశ్నకు ఠక్కున తనదైనశైలిలో రిప్లై ఇచ్చేశారు.

రెండోసారి అధికార వైసీపీ గెలుస్తుందని మనసులోని మాట బయటపెట్టారు కేసీఆర్. ఆయనే కాదు కేటీఆర్ సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. రిజల్ట్ వచ్చేసింది.. కేసీఆర్ అంచనాలు ఘోరంగా తప్పాయి. 2019 ఎన్నికల మాదిరిగానే కాస్త ఈసారీ వైసీపీకి బూస్ట్ ఇవ్వాలని భావించారు కేసీఆర్.


ALSO READ: 15 ఏళ్ల తర్వాత, కంటోన్మెంట్‌పై కాంగ్రెస్ జెండా

ఏపీ ఓటర్ల ముందు కారు పార్టీ అధినేత ఆలోచన బూమరాంగ్ అయ్యింది. ఇక టీవీ డిబేట్‌లో కేసీఆర్ చెప్పిన మాటలను ట్రోల్ చేయడం ప్రత్యర్థి పార్టీల వంతైంది. ముందు సొంతిళ్లు చక్కబెట్టుకోవాలని సలహా ఇచ్చేస్తున్నారు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×