E-Paper
Advertisement

Hindu Temples: ఆలయం.. గొప్ప సామాజిక కేంద్రం

Hindu Temples: ఆలయం.. గొప్ప సామాజిక కేంద్రం
Advertisement

Hindu Temples : మన సంప్రదాయంలో దేవాలయం సకల దేవతల నిలయం. ఆలయం లేని ఊరిలో అరక్షణం నిలవొద్దనేది పెద్దల మాట.
ఆలయ గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయం, పరివార దేవతల వరకు అన్నింటికీ ప్రత్యేక ప్రాథాన్యం ఉంది.
విశ్వమంతా నిండిన ఈశ్వరుని ఉనికిని పలు రూపాల్లో ఆలయాల్లో నిలిపి, రోజూ పూజించే స్థానమే ఆలయం.
దేవాలయం కేవలం ఆరాధనా స్థానమే కాదు. అది విద్యను పంచే స్థానం కూడా.
గతంలో ప్రతి ఆలయానికి అనుబంధంగా వేదపాఠశాలుండేవి. నేడు అవి కేవలం పెద్ద పెద్ద ఆలయాలకే పరిమితమయ్యాయి.
అంతేకాదురోజూ దైవానికి నివేదించే ప్రసాదాలను భక్తులకు, అన్నార్తులకు పంచటం ద్వారా ఆలయాలు అభాగ్యుల ఆకలిని తీర్చే కేంద్రాలుగా నిలుస్తున్నాయి.
ఇక.. ఆలయాల్లో నిర్వహించే కథా కాలక్షేపాలు, వ్రతాలు, వేడుకల కారణంగా అదొక గొప్ప సాంస్కృతిక కేంద్రంగానూ నిలుస్తోంది.
ఆలయాల వద్ద సత్రాలు.. బాటసారులకు వసతిగా, ప్రకృతి విలయాల సమయంలో రక్షణ స్థావరాలుగా, ఆలయ నిర్వహణలో పాలు పంచుకునే పలువర్గాల వారికి ఉపాధినిచ్చే కేంద్రాలుగా ఉన్నాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×